Yehova Gadde Mundata Lyrics Telugu
యెహోవా గద్దె ముందట – జనంబులార మ్రొక్కుడి
యెహోవా దేవుడే సుమీ – సృజింప జంప గర్తయే
||యెహోవా||
స్వశక్తిచేత నాయనే – మమున్ సృజించె మట్టిచే
భ్రమించు గొర్రె రీతిగా – దప్పంగ మళ్లీ చేర్చెను
||యెహోవా||
సుకీర్తి పాడి గుంపులై – ప్రసిద్ధిచేత మాయనన్
జగత్తు వేయ్యి నోళ్లతో – స్తుతించు దివ్యమౌ ధ్వనిన్
||యెహోవా||
ప్రభుత్వ ముండు నంతకున్ – అగున్ నీ ప్రేమ నిత్యము
చిరంబు నీదు సత్యము – వసించు నెల్లకాలము
||యెహోవా||
Yehova Gadde Mundata Lyrics English
Yehovaa gadde mundata – janambulaara mrokkudi
Yehovaa Devude sumi – srujimpa jampa gartaye
||Yehovaa||
Swasakthi cheta naayane – mamun srujinche matti che
Bhraminchu gorre reetigaa – dappanga malli cherchenu
||Yehovaa||
Sukeerti paadi gumpulai – prasiddhi cheta maayanan
Jagattu veyyi nollatho – stutinchu divyamou dhvanin
||Yehovaa||
Prabhutva mundu nantakun – agun nee prema nityamu
Chirambu needu satyamu – vasinchu nellakaalamu
||Yehovaa||