విలువైన నీ కృప నాపై చూపి || Viluvina Nee Krupa Song Lyrics

WhatsApp Group Join Now

Viluvina Neekrupa Song Lyrics Telugu

విలువైన నీ కృప నాపై చూపి -కాచావు గతకాలము
ఎనలేని నీ కృప నాపై ఉంచి – ఇచ్చావు ఈ వత్సరం
దినములు సంవత్సరాలు – గడచిపోయెను ఎన్నో
ప్రతి దినము ప్రతి క్షణము – కాపాడినావు నీ దయలో

నా జీవితకాలమంతా – నను నడుపుము యేసయ్య
నిను పాడి స్తుతియించి ఘనపరతును నేనయ్య || 2 ||

|| విలువైన ||

గడచిన కాలమంతా తోడైఉన్నావు
అద్భుతాలు ఎన్నో చేసి చూపావు ||2 ||
లెక్కించలేని మేలులతో – తృప్తిపరిచావు
నీ కరుణా కటాక్షములు నాపై ఉంచావు

నా జీవితకాలమంతా – నను నడుపుము యేసయ్య
నిను పాడి స్తుతియించి ఘనపరతును నేనయ్య || 2 ||

|| విలువైన ||

సంవత్సరాలు ఎన్నో జరుగుచుండగా
నూతన కార్యాలు ఎన్నో చేసావు ||2 ||
సంవత్సరమును నీ దయాకిరీటం ధరింపజేసావు
మా దినములు పొడిగించి నీ కృప లో దాచావు

నా జీవితకాలమంతా – నను నడుపుము యేసయ్య
నిను పాడి స్తుతియించి ఘనపరతును నేనయ్య || 2 ||

|| విలువైన ||

Viluvina Neekrupa Song Lyrics English

villuvaina nee kr̥pa naapai choopi — kaachavu gathakaalamu
enaleni nee kr̥pa naapai unchi — ichchaavu ee vatsaramu
dina-mulu samvatsaraalu — gadachipoyenu enno
prathi dinamu prathi kshanamu — kaapadinavu nee dayalo

naa jeevitha kaalamanta — nannu nadupumu Yesuayya
ninnu paadi stuthinchi ghanaparathunu neenayya ||2||

|| villuvaina ||

gadachina kaalamanta thodai unnava
adbhutalu enno chesi choopaavu ||2||
lekkinchaleni melulato — trupti parichaavu
nee karuna katakshamulu naapai unchaavu

naa jeevitha kaalamanta — nannu nadupumu Yesuayya
ninnu paadi stuthinchi ghanaparathunu neenayya ||2||

|| villuvaina ||

samvatsaraalu enno jaruguchundaga
noothana kaaryalu enno chesaavu ||2||
samvatsaramu ni dayaa-kireetam dharimpajesaavu
maa dinamulu podaginchi nee kr̥pa lo daachaavu

naa jeevitha kaalamanta — nannu nadupumu Yesuayya
ninnu paadi stuthinchi ghanaparathunu neenayya ||2||

|| villuvaina ||

Leave a Comment