Entha prema Song Lyrics Telugu
ఎంత ప్రేమ యెంత ప్రేమ
యెంత ప్రేమయా
దేవుడెంత గొప్ప ప్రేమయై
వెలుంగుచుండునే
1. ఎంత లోతు ఎంత నిడివి
యెంత విరివయా
దాని నింత యంతయని
వచించు మనుజుడెవ్వడు
2. మనమున దలపోయ
నూహకంద దెంతయున్
దానిజనువుగ జగమందు
బొగడ మాటలందవే
3. దేవదూతలైన దాని
బాడలేరట ఇంక
దేవుడే తన సుతు నొసంగి
ఇంత యది యనేన్
4. ఇంత గొప్ప ప్రేమన్ జూప
నూరకుందునే ప్రభు
జెంతజేరి సంత తంబు
ప్రీతి జేసెదన్
Entha prema Song Lyrics English
Entha prema yentha prema
Yentha premayaa
Devudentha goppa premai
Velunguchundune
1. Entha lothu entha nidivi
Yentha virivayaa
Daani nintha yanthayani
Vachinchu manujudevvadu
2. Manamuna dalapoya
Noohakanda denthayun
Daanijanuvuga jagamandu
Bogada maata landave
3. Devadoothalaina daani
Baadaleraṭa inka
Devude thana suthu nosangi
Intha yadi yanen
4. Intha goppa preman joopa
Noorakundune Prabhu
Jenthajeri santha thambu
Preethi jesedan