WhatsApp Group
Join Now
Idigo Naa Shishyulara Lyrics Telugu
|| ఇదిగో ||
1. యెరూషలేమందుండి మీ – రెదురు చూడుడి – మీపై – బరిశు
ద్ధాత్మయు దిగి వచ్చి – పనులు దెల్పును
||ఇదిగో ||
2. దిక్కు లేనట్లు మిమ్ము – దిగనాడి పోను =మీతో – మక్కువై
యుండ బరిశు – ద్ధాత్మను బంపెదను
|| ఇదిగో ||
3. నిర్యాణమున మీ కొఱకై నెలవులు గల్పింతు = నాతో – సర్వ
కాలము నిత్య – సామ్రాజ్యము నేల
|| ఇదిగో ||
4. ఒకరితో నొకరు ప్రియము – లొప్పి యుండుడి = నాదు – సక
లాజ్ఞలందు నిదియె – సార మనుకొనుడి
|| ఇదిగో ||
5. ఏదైననా పేరిటమీ – రించుక వేడినను = మీకు – మోదముతోడ
దాని – ముందే చేయుదును
|| ఇదిగో ||
6. ఉల్లము లందు గలత – లెల్ల విడువుడి = నేను – మళ్ళి వచ్ఛెడి
విధము – మరవకుండుడి
|| యిదిగో ||
Idigo Naa Shishyulara Lyrics English