ఇశ్రాయేలు సైన్యమునకు || Israyelu Sainyamulaku Mundu Lyrics

WhatsApp Group Join Now

Israyelu Sainyamulaku Mundu Lyrics Telugu

ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా (2)

నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపింపుమా (2)

||ఇశ్రాయేలు|| 

సొలొమోను దేవాలయములో నీదు మేఘము రాగానే (2)

యాజకులు నీ తేజో మహిమకు నిలువలేక పోయిరి (2)

||ఇశ్రాయేలు|| 

పూర్వము ప్రవక్తలలో నరుల రక్షణ ప్రకటించి (2)

నన్ను వెదకిన వారికి నే దొరికితి నంటిని (2)

||ఇశ్రాయేలు|| 

నరుల యందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలు పరచి (2)

సిలువ రక్తము చేత మమ్ము రక్షించి యుంటివి (2)

||ఇశ్రాయేలు|| 

ఆది అపోస్తులుల పై నీ ఆత్మ వర్షము కృమ్మరించి (2)

నట్లు మాపై కుమ్మరించి మమ్ము నడిపింపుము (2)

||ఇశ్రాయేలు|| 

Israyelu Sainyamulaku Mundu Lyrics English

Ishraayelu Sainyamulaku Mundu Nadachina Daivamaa (2)

Nedu Maatho Kooda Nundi Mammu Nadipimpumaa (2)

|| Ishraayelu ||

Solomonu Devaalayamulo Needu Meghamu Raagaane (2)

Yaajakulu Nee Tejo Mahimaku Niluvaleka Poyiri (2)

|| Ishraayelu ||

Poorvamu Pravakthalalo Narula Rakshana Prakatinchi (2)

Nannu Vedakina Vaariki Ne Dorikithi Nantini (2)

|| Ishraayelu ||

Narula Yandu Needu Prema Kreesthu Dwaaraa Bayalu Parachi (2)

Siluva Rakthamu Chetha Mammu Rakshinchi Yuntivi (2)

|| Ishraayelu ||

Aadi Aposthulula Pai Nee Aathma Varshamu Kummarimchi (2)

Natlu Maapai Kummarimchi Mammu Nadipimpumu (2)

|| Ishraayelu ||

Leave a Comment