నా కిష్టమైన నామం || Nakistamyna Namam Song Lyrics

WhatsApp Group Join Now

Nakistamyna Namam Song Lyrics Telugu

నా కిష్టమైన నామం
అనీ నమములకన్నా పై నామం
ధైర్యాన్ని పుటించ్యే నామం
న్యేసేవించ్యే యేసు నామం

జయం జయం యేసు
జయం జయం యేసు

యేసునామమే మనలను రక్షించును
మోక్షానికి మార్గము చూపించను
బలమైన నామం బలమిచు నామం
పాతాళలోకాని వనికించు నామం

జయం జయం యేసు
జయం జయం యేసు

యేసు నామమే మనలను బ్రతికించును
రోగాలను ద్యేయలను పారద్రోలును
ఘనమైన నామం బలమిచు నమం
అపవదిని గడ గడ వనికించు నమం

జయం జయం యేసు
జయం జయం యేసు

Nakistamyna Namam Song Lyrics English

Naa kishtamaina naamam
Ani namamulakannaa pai naamam
Dhairyanni puthinchye naamam
Nyesevinchye Yesu naamam

Jayam jayam Yesu
Jayam jayam Yesu

Yesu naamame manalanu rakshinchuunu
Mokshanki maargamu choopinchu (choopistundi)
Balamaina naamam balamichu naamam
Paatala lokaani vanikinchu naamam

Jayam jayam Yesu
Jayam jayam Yesu

Yesu naamame manalanu bratikinchunu
Rogaalanu dyeyalanu paaradrolinchu (paaradrolu)
Ghanamaina naamam balamichu naamam
Apavadini gada gada vanikinchu naamam

Jayam jayam Yesu
Jayam jayam Yesu

Leave a Comment