Anuraga Veenapai Song Lyrics Telugu
అనురాగ వీణపై పలికే సరాగం “2”
జీవన రాగం ఇది జీవిత పయనం “2”
అనుక్షణం రాసుకో ప్రయాణం
దేవుని నిర్ణయమే ఈ పరిణయం “2”
అందించు కుమారి నీ అడుగుల సహకారం
ప్రభు కృపలో నీ బ్రతుకు చేరాలి సుగమం”2″
కలిమి లేములందున కలిగిన మనసు
కలకాలం నిలవాలి చెరగని చెలిమి “2”
ప్రభు ప్రేమకు ప్రతిగా ఇదియే మీ జీవనం “2”
అందుకోండి మీకిదే వివాహాది వందనం “2”
Anuraga Veenapai Song Lyrics English
Anuraga veenapai palike saragam (2)
Jeevana ragam idi jeevita payanam (2)
Anukshanam raspuko prayanam
Devuni nirnayame ee parinayam (2)
Andinchu kumari nee adugula sahakaram
Prabhu krupalo nee bratuku cherali sugamam (2)
Kalimi lemulanduna kaligina manasu
Kalakalam nilavali cheragani chelimi (2)
Prabhu premaku pratiga idiye mee jeevanam (2)
Andukondi meekide vivahadi vandanam (2)
A devotional wedding song that likens life to a musical journey. The lyrics ask for God’s guidance and the bride’s supportive companionship so that life becomes easy by the Lord’s grace. It stresses lasting affection, steadfast fellowship, and dedicating marriage and life to God’s love.