ఎంత మంచి ప్రేమ నీది యేసయ్య || Entha Manchi Prema Needi Lyrics

WhatsApp Group Join Now

Entha Manchi Prema Needi Lyrics Telugu

ఎంత మంచి ప్రేమ నీది యేసయ్య నీలా ప్రేమించేది ఎవరయ్యా (2)
అడగకపొయిన అక్కరలెరిగిన.. (2)
అల్ఫా ఒమేగవూ నీవే కదా.. (2)

{ఎంత మంచి ప్రేమ యేసయ్య}

 నీ స్వాస్థ్యమైన నీ ప్రజల క్షేమముకై.. (2)
రాజాజ్ఞని మార్చిన వాడవు నీవు.. (2)
రాజులను మర్చిన రారాజువు..రాజ్యలన్ని కూల్చిన జయశాలివి.. (2)
యేసయ్య నీ ప్రేమే మదురం..యేసయ్య నీ కృపయే అమరం.. (2)

{ఎంత మంచి}

నీ స్వాస్థ్యమైన నీ ప్రజల మేలులకై.. (2)
అధికారుల ఆహమును అనచిన వాడా.. (2)
అధికారాలను మార్చిన వాడా..అధికారులును మార్చిన వాడా.. (2)
యేసయ్య నీ ప్రేమే మదురం..యేసయ్య నీ కృపయే అమరం.. (2)

{ఎంత మంచి}

 నీ స్వాస్థ్యమైన నీ ప్రజల కోసమై.. (2)
ఆకాశము నుండి మన్నను పంపావు(2)
బండను చీల్చిన బలవంతుడా..మార మధురంగా మార్చిన వాడా.. (2)
యేసయ్య నీ ప్రేమే మదురం..యేసయ్య నీ కృపయే అమరం.. (2)

Entha Manchi Prema Needi Lyrics English

entha manchi prema needi yesayya neela prema chesedhi evarayya (2)
adagakapoyina akkaraleriginna.. (2)
alpha omega vu neeve kada.. (2)

{entha manchi prema yesayya}

 nee swaasthyamaina nee prajala kshema mukai.. (2)
raajaajna ni marchina vaadavuu neevu.. (2)
raajulanu marchina raarajuuvu.. raajyallanni koolchina jayashaaluvi.. (2)
yesayya nee premae maduram.. yesayya nee krupaye amaram.. (2)

{entha manchi}

 nee swaasthyamaina nee prajala melulakai.. (2)
adhikaarula aahamu anachina vaadaa.. (2)
adhikaaralanu marchina vaadaa.. adhikaarulunu marchina vaadaa.. (2)
yesayya nee premae maduram.. yesayya nee krupaye amaram.. (2)

{entha manchi}

 nee swaasthyamaina nee prajala kosamai.. (2)
aakaashamu nundi mannanu pampavu (2)
bandanu cheelchina balavantudaa.. maaram maduranga marchina vaadaa.. (2)
yesayya nee premae maduram.. yesayya nee krupaye amaram.. (2)

Leave a Comment