ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి || Prabhuva Nee Karyamulu Lyrics

WhatsApp Group Join Now

Prabhuva Nee Karyamulu Lyrics Telugu

ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి
దేవా నీదు క్రియలు అద్బతములై యున్నవి (2X)
నే పాడెదన్ నేచాటెదన్ నీదు నామం భువిలో
సన్నుతించెదనూ నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా (2X)

1.భరియింపరాని దుఃఖములు యిహమందు నను చుట్టిన
నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి (2X)
నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి
నీదు సాక్షిగా యిలలో జీవింతునూ..
…సన్నుతించెదనూ…(2X)

2.లోకములో నేనుండగా నే నిర్మూలమైన సమయములో
నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి (2X)
నిర్దోషిగ చేయుటకై నీవు దోషివైనావు
నీదు సాక్షిగా యిలలో జీవింతునూ..
…సన్నుతించెదనూ…(2X)

3.ఏ యోగ్యతలేకున్నా – నను ఎన్నుకొంటివి
విలువైన నీ సేవలో – సాధనముగా మలచితివి (2X)
నా ధైర్యము నీవేగా – నా రక్షణాధారమా
నీదు సాక్షిగా ఇలలో జీవింతును
..సన్నుతించెదనూ…(2X)

 

Prabhuva Nee Karyamulu Lyrics English

prabhuva nee karyamulu ascharyakaramainavi
deva needu kriyalu adbhutamulai unnavi (2X)
ne paadedan ne chatedan needu naamam bhuvilo
sannutinchedanu naa yesayya naa jeevitamu neekenayya (2X)

bhariyimparani dukhamulu ihamandu nanu chuttina
naa papamu nimithamayi needu pranamu pettitivi (2X)
naa vedanantatini natyamuga marchitivi
needu sakshiga ilalo jeevintunu..
…sannutinchedanu…(2X)

lokamullo neenundaga ne nirmoolamainaa samayamulo
noothana vatsalyamuche anudinamu nadipithivi (2X)
nirdoshigi cheyutakai neevu doshivainavu
needu sakshiga ilalo jeevintunu..
…sannutinchedanu…(2X)

e yogyatalelekunna – nanu ennukontivi
viluvaina nee sevalo – sadhanamuga malachitivi (2X)
naa dhairyamu neevaga – naa rakshanadharama
needu sakshiga ilalo jeevintunu
..sannutinchedanu…(2X)

Leave a Comment