మనసారా నిన్ను కీర్తించెదాము || Manasara Ninnu Keertinchedamu Lyrics

By holyspiritmelodies@gmail.com

Published On:

Manasara Ninnu Keertinchedamu Lyrics

Join WhatsApp

Join Now

Join YouTube

Subscribe Now

Manasara Ninnu Keertinchedamu Lyrics Telugu

మనసారా నిన్ను కీర్తించెదాము
మా యేసు మా దేవా
నిను మనసారా మేము కొనియాడెదాము
మా యేసు మా రాజా
నిను స్తుతించెదాము సన్నుతించెదాము
మా రక్షకా యేసు
నిను ఘనపరచెదాము ఆరాధించెదము
మా కాపరి యేసు
మా దైవమా యేసు
యేసయ్యా నీకే స్తోత్రము
నజరేయా నీకే వందనము

నీ చేతితోనే మము చేసినావు
మా దైవమా యేసు
నీ చేతితోనే మము మలిచినావు
మా కుమ్మరి యేసు
నీ ఆత్మతోనే మము నింపినావు
మా దైవమా యేసు
నీ వాక్కుతోనే మము మార్చినావు
మా రక్షకా యేసు
మా రక్షకా యేసు
యేసయ్యా నీకే స్తోత్రము
నజరేయా నీకే వందనము

నీ ప్రేమతోనే మము పిలిచినావు
మా దైవమా యేసు
నీ ప్రేమతోనే మము గెలిచినావు
మా ప్రాణమా యేసు
నీ మహిమతోనే మము నింపినావు
మా దైవమా యేసు
నీ సేవలోనే మము నిలిపినావు
మా రక్షకా యేసు
మా రక్షకా యేసు
యేసయ్యా నీకే స్తోత్రము
నజరేయా నీకే వందనము

Manasara Ninnu Keertinchedamu Lyrics English

Manasaara ninnu keertinchedamu
Maa Yesu maa Deva
Ninu manasaara memu koniyadaedamu
Maa Yesu maa Raaja
Ninu stutinchedamu sannutinchedamu
Maa Rakshaka Yesu
Ninu ghanaparachedamu aaradhinchedamu
Maa Kaapari Yesu
Maa Daivama Yesu
Yesayya neeke stotramu
Nazareya neeke vandanamu

Nee chetithone mamu chesinaavu
Maa Daivama Yesu
Nee chetithone mamu malichinaavu
Maa Kummari Yesu
Nee aathmathone mamu nimpinchaavu
Maa Daivama Yesu
Nee vaakthone mamu marchinaavu
Maa Rakshaka Yesu
Maa Rakshaka Yesu
Yesayya neeke stotramu
Nazareya neeke vandanamu

Nee premathone mamu pilichinaavu
Maa Daivama Yesu
Nee premathone mamu gelichinaavu
Maa Praanama Yesu
Nee mahimathone mamu nimpinchaavu
Maa Daivama Yesu
Nee seva lone mamu nilipinaavu
Maa Rakshaka Yesu
Maa Rakshaka Yesu
Yesayya neeke stotramu
Nazareya neeke vandanamu

holyspiritmelodies@gmail.com

Latest Gospel Songs is a trusted source for Telugu Christian song lyrics, worship songs, VBS songs, and gospel music content, helping believers grow in faith and worship through the power of music.

🔴Related Post

Leave a Comment