Idivarakennadu Pondani Aanandam Lyrics Telugu
ఇదివరకెన్నడు పొందని ఆనందం
క్రీస్తులో దొరుకును నమ్మితె అనుదినం (2)
క్రీస్తు నందు ఉంటే ఏ శిక్షావిధిలేదు
యేసుతో సాగితే ఏశ్రమ వచ్చిన నిలువదు (2)
పండ్రెండేండ్ల నుండి వ్యాధితో ఉన్నది
వ్యాధి నయము కాక బాధనొందుకున్నది
కలిగిన దంతయు ఖర్చుచేసుకున్న ది
వేధనలొ ఆమె ప్రభుని గూర్చి విన్నదీ (2)
పరమవైద్యుడైన యేసు తనని బాగు చేసెను
వస్త్రమును తాకగా స్వస్థతను పొందెను (2)
నీటికి తినకట్ట కట్టినారు కాని…
కన్నీటికి అడ్డుకట్ట వేయలేకపోయారు..
శ్రమలను పానముగా త్రాగుచున్నవారిని
ఆదరించు వారులేక అలసిపోవుచున్నారు (2)
నీ భాష్ప బిందువులను తుడిచివేయు నెహోవా
ఆనందపు భాష్వాలై పొంగి పొర్లి పోవా (2)
పేద వారమని మమ్ము త్రోసి వేయక
దీనుల దేవుడనని తాను సిగ్గు నొందక
ఆయన రాజ్యములో దీనులే ధనికులని
నిందకు వందలుగా బహుమానము పొందునని (2)
ఒక్క పూట విందుకే పిలుచు వారు ఎందరో
నిత్య మహిమ పొందగా పిలిచి నాడు నా ప్రభువు (2)
Idivarakennadu Pondani Aanandam Lyrics English
Idivarakennaḍu pondani aanandam
Kreestulo dorukunu nammite anudinam (2)
Kreestu nandu unte ye shiksha vidhiledu
Yesutho saagite yeshrama vachhina niluvadu (2)
Pandrendendla nundi vyadhito unnadi
Vyadhi nayamu kaaka baadhanondhukunnadi
Kaligina dantayu kharchuchesukunnadi
Vedhanalo aame prabhuni gurchi vinnadi (2)
Paramavaidyudaina Yesu tanani baagu chesenu
Vastramu takga swasthatanu pondenu (2)
Neetiki tinakatta kattinaru kaani…
Kanneetiki addukatta veyaleka poyaru..
Shramalanu paanamuga traguchunnavari
Aadarinchu varulake alasipovuchunnaru (2)
Nee bhaashpa binduvulanu tudichiveyu Nehova
Aanandapu bhaashvaalai pongi porli pova (2)
Peda varamani mammu trosi veyaka
Deenula Devudani taane siggu nondaka
Aayana raajyamulo deenule dhanikalani
Nindaku vandaluga bahumaana pundu nali (2)
Okka pootu vinduke piluchu varu endaro
Nitya mahima pondaga pilichi na prabhuvu (2)