నీవే నీవే నా ప్రాణం యేసు || Neeve Naa Praanam Yesu Lyrics

By holyspiritmelodies@gmail.com

Published On:

Neeve Naa Praanam Yesu Lyrics

Join WhatsApp

Join Now

Join YouTube

Subscribe Now

Neeve Naa Praanam Yesu Lyrics Telugu

నీవే నీవే, నీవే నా ప్రాణం యేసు, నా సర్వం యేసు
నిన్ను మరచి, నే విడచి, నే బ్రతుకను యేసు, నా ధ్యానం యేసు |2|

1: నన్ను ప్రేమించి, నాకై మరణించి, తిరిగి లేచిన, మృత్యుంజయుడవు
నీడగ వెంటాడి, నాతో మాట్లాడి, నీ అరచేతులలో నన్ను చెక్కుకున్నావు |2|
నన్ను విడువను అన్నావు ఎడబాయను అన్నావు
ఇమ్మానుయేలుగా నాతో ఉంటానన్నావు |2|
నీవే నీవే..

||నీవే నీవే||

2: శాశ్వత ప్రేమతో, నను ప్రేమించావు, విడువని నీ కృపను, నాపై చూపావు
నీ అభిషేకముతో, నన్ను నింపావు, నీ చేయి నాకు.. తోడుగానే ఉంచావు |2|
నన్ను ఎన్నుకున్నావు నన్ను కోరుకున్నావు
తరతరములకు నన్ను దీవించినావు |2|
నీవే నీవే..

||నీవే నీవే||

 

Neeve Naa Praanam Yesu Lyrics English

Nive Nive, Nive naa praanam Yesu, naa sarvam Yesu
Ninnu marachi, ne vidachi, ne bratukanu Yesu, naa dhyanam Yesu (2)

Nannu preminchi, naaki maraninchi, tirigi lechina, mrutyunjayudavu
Needaga ventadi, naato maatladi, nee ara chetulalo nannu chekkukunnavu (2)
Nannu viduvanu annaavu, edabayanu annaavu
Immanueluga naato untanannaavu (2)
Nive Nive.. ||Nive Nive||

Shaashvata premato, nannu preminchavu, viduvani nee krupanu naapai chupavu
Nee abhishekamuto, nannu nimpavu, nee cheyi naaku todugane unchavu (2)
Nannu ennukunnavu, nannu korukunnavu
Tarataramulaku nannu deevinchinavu (2)
Nive Nive.. ||Nive Nive||

holyspiritmelodies@gmail.com

Latest Gospel Songs is a trusted source for Telugu Christian song lyrics, worship songs, VBS songs, and gospel music content, helping believers grow in faith and worship through the power of music.

🔴Related Post

Leave a Comment