దిక్కులేని వాడనో ప్రభో || Dikkuleni Vaadano Prabho Lyrics

By holyspiritmelodies@gmail.com

Published On:

Dikkuleni Vaadano Prabho Lyrics

Join WhatsApp

Join Now

Join YouTube

Subscribe Now

Dikkuleni Vaadano Prabho Lyrics Telugu

దిక్కులేని వాడనో ప్రభో నీ యండజేరి మ్రొక్కి సేవించు నో ప్రభో
మ్రొక్కి విన్నవించు వారి యక్కరలను దీర్చు సత్యము గ్రక్కున నిడి యాదరించు
మక్కువైన దేవ తనయ

||దిక్కులేని||

1. ఘోర పాప భరము నెల్లను మోయుచు నలయు వారలారా రండటంచును
భూరి దయను బిలిచి యున్న సార వాక్కు లెఱుఁగ కధిక భార మొంది తుదిని నీ దరిఁ జేరితి
నన్నాదరించుము

||దిక్కులేని||

2. బలము లేని వాడనో ప్రభో కేవలము పాప ములను జేసి యలసితిని ప్రభో
ఇలను నే నొనర్చునట్టి కలుష జాలములను నీవు తొలఁగ జేసి యాత్మ కధిక బలము నొసగి
మునుపు మయ్య

||దిక్కులేని||

3. పామరుండ నౌట వల్లను నే నెఱుఁగనైతి క్షేమ మిచ్చు పదవులెల్లను
కామ క్రోధ లోభములను దీమసమున విడిచి యేసు నామ మందు విశ్వసించి ప్రేమను వర్తింపజేయు

||దిక్కులేని||

4. వందనం బొనర్తునో ప్రభో నా డెందమందలి సందియము లణంచు మో ప్రభో
సందియ మెడబాపి శాస్త్ర మందు నుండు సార వాక్యానంద పదవు లనుభవింప డెందము వెలిఁగింప వయ్య

||దిక్కులేని||

 

Dikkuleni Vaadano Prabho Lyrics English

holyspiritmelodies@gmail.com

Latest Gospel Songs is a trusted source for Telugu Christian song lyrics, worship songs, VBS songs, and gospel music content, helping believers grow in faith and worship through the power of music.

🔴Related Post

Leave a Comment