చిక్కుల్లో నేను పడినా యేసయ్యా || Chikullo Nenu Padina Yesayya Lyrics

WhatsApp Group Join Now

Chikullo Nenu Padina Yesayya Lyrics Telugu

చిక్కుల్లో నేను పడినా యేసయ్యా –
ఆదుకొని ఆదరించవా యేసయ్యా
అందరిలో నన్ను చేర్చావా “2”
||చిక్కుల్లో నేను పడినా||

గాఢాంధకారములో నేనున్నాను –
త్రోవ తప్పిగోతిలో పడి ఉన్నాను “2”
నీ వెలుగులో దారి చూపవా యేసయ్యా
నీ మార్గంలో నన్ను నడపుమా యేసయ్యా “2”
||చిక్కుల్లో నేను పడినా||

ఘోర పాపినైన నన్ను క్షమియించావు –
నీ ప్రేమతో నన్ను ఆదరించావు “2”
శోధనలు ఎన్ని వచ్చినా యేసయ్యా
నీ కృపలో నన్ను దాయుమా యేసయ్యా “2”
||చిక్కుల్లో నేను పడినా||

ద్రాక్షా వల్లి వలె నీవు ఉన్నావు –
ఫలములేని తీగ వలె నేనున్నాను “2”
నీ ఆత్మతో నన్ను నింపుమా యేసయ్యా
నీ బలముతో నన్ను నింపుమా యేసయ్యా “2”
||చిక్కుల్లో నేను పడినా||

 

Chikullo Nenu Padina Yesayya Lyrics English

Chikkullo nenu padina Yesayya –
Aadukoni aadarinchavaa Yesayya
Andarilo nannu cherchavaa (2)

||Chikkullo nenu padina||

GadhandhakaaramulO nenu unnanu –
Trova tappigOtilo padi unnanu (2)
Nee velugulo daari chupavaa Yesayya
Nee maargamlo nannu nadapuma Yesayya (2)

||Chikkullo nenu padina||

Ghora paapinaina nannu kshamiyinchavaa –
Nee premato nannu aadarinchavaa (2)
Shodhanaalu enni vachchina Yesayya
Nee krupalo nannu daayumaa Yesayya (2)

||Chikkullo nenu padina||

Draksha valli vale neevu unnAva –
Phalamuleni teega vale nenu unnanu (2)
Nee aathmato nannu nimpumaa Yesayya
Nee balamto nannu nimpumaa Yesayya (2)

||Chikkullo nenu padina||

Leave a Comment