ఉన్నపాటున వచ్చుచున్నాను || Unna Paatuna Vachuchunnanu Lyrics

By holyspiritmelodies@gmail.com

Published On:

Unna Paatuna Vachuchunnanu Lyrics

Join WhatsApp

Join Now

Join YouTube

Subscribe Now

Unna Paatuna Vachuchunnanu Lyrics Telugu

ఉన్నపాటున వచ్చుచున్నాను
నీ పాద సన్నిధి కో రక్షకా
యెన్న శక్యముగాని పాపములన్నీ
మోపుగ వీపు పైబడి యున్న నిదె నడలేక
తోట్రిలుచున్నవాడను నన్ను దయగను

||ఉన్న||

కారుణ్యనిధి యేసు నా రక్షకా
నీ శరీర రక్తము చిందుట
భూరి దయతో నన్ను నీ దరి జేరరమ్మని పిలుచుటయు
నిశ్కారణపు నీ ప్రేమ యిది మరి వేరే హేతువు లేదు నా ఎడ

||ఉన్న|| 

మసి బొగ్గు వలె నా మానసమెల్ల గప్పె
దోష సమూహములు మచ్చలై
అసితమగు ప్రతి డాగు తుడవను గడటు గడిగి పవిత్రపరపను
నసుపు లిడు నీ రక్తమే యని మసల కిప్పుడు సిలువ నిదె గని

||ఉన్న|| 

వెలుపట బహు యుద్ధములు లోపటన భయం కలిగె నెమ్మది
దొలగెను పలు విధములగు సందియంబులలన బోరాటములచే నే నలసి యిటునటు
గొట్టబడి దుర్భలుడనై దౌర్భాగ్యుడనె జెడిపోయి పడి ఉన్నాను
సుడివడిన నా మదికి స్వస్థత జేడిన కనులకు దృష్టి భాగ్యం బడవలసినవన్నీ నీచే బడయుటకు నా యొడయడా ఇదే

||ఉన్న|| 

Unna Paatuna Vachuchunnanu Lyrics English

Unna paatuna vachuchunnanu
Nee paada sannidhi ko rakshaka
Yenna shakyamugaani paapamulanni
Mopuga veepu paibadi unna nide nadaleka
Toortriluchunnavaadanu nannu dayaganu

||Unna||

Kaarunyanidhi Yesu naa rakshaka
Nee shareera rakthamu chinduta
Bhuri dayato nannu nee dari jerarammani piluchutayu
Nishkaaranapu nee prema idi mari vere hetuvu ledu naa yada

||Unna||

Masi boggu vale naa manasamella gappe
Dosha samuhamulu machchalai
Asitamagu prati daagu tudavanu gadatu gadigi pavitraparapanu
Nasupu lidu nee rakthameyani masala kippudu siluva nide gani

||Unna||

Velupata bahu yuddhamulu lopatana bhayamu kalige nemmadi
Dologenu palu vidhamulagu sandiyambulalanu boraatamulache ne nalasi itunatu
Gottabadi durbhaludunai daurbhagyudane jedipoyi padi unnanu
Sudivadina naa madiki swasthata jedina kanulaku drishti bhagyam badavalasinavanni neeche badayutaku naa yodaya ide

||Unna||

holyspiritmelodies@gmail.com

Latest Gospel Songs is a trusted source for Telugu Christian song lyrics, worship songs, VBS songs, and gospel music content, helping believers grow in faith and worship through the power of music.

🔴Related Post

Leave a Comment