Naa Snehama O Yesayya Lyrics Telugu
నా స్నేహమా ఓ యేసయ్య –
నీ ప్రేమలోనే కొనసాగేదా ||2||
ప్రేమింతును నిన్ను స్తుతియింతును –
కీర్తింతును నిన్ను కొనియాడెదన్ ||2||
||నా స్నేహమా||
నీ కృపలో నన్నెంతో దాచావుగా
నీ సొత్తుగా నన్ను చేసావుగా ||2||
నీ ప్రేమలో నన్ను బంధించావు
నీ కరుణతో నన్ను లాలించావు ||2||
||నా స్నేహమా||
నీవంటి వారేవరూ లేనేలేరు
జగమంత వెతికిన కానే రారు ||2||
నీ ఆత్మతో నన్ను నడిపించావు
నన్నెంతగానో దీవించావు ||2||
||నా స్నేహమా||
ఎనలేని నీ ప్రేమ చూపావుగా
నాయందు నీవుండి నడిపావుగా ||2||
ప్రేమింతును నిన్ను స్తుతియింతును
కీర్తింతును నిన్ను కొనియాడెదన్ ||2||
||నా స్నేహమా||
Naa Snehama O Yesayya Lyrics English
Naa snehamaa o Yesayya –
Nee premallone konasagedaa ||2||
Premintunu ninnu stutiyintunu –
Keertintunu ninnu koniyadaedan ||2||
||Naa Snehamaa||
Nee krupalo nannento daachaavugaa
Nee sottugaa nannu chesaavugaa ||2||
Nee premallo nannu bandhinchaavuu
Nee karunato nannu laalinchaavuu ||2||
||Naa Snehamaa||
Neevanti vaaravaru lene leru
Jagamanta vethikina kaane raaru ||2||
Nee aathmato nannu nadipinchaavuu
Nanne nthagaano deevinchaavuu ||2||
||Naa Snehamaa||
Enaleni nee prema chupaa vugaa
Naayandu neevundi nadipavugaa ||2||
Premintunu ninnu stutiyintunu
Keertintunu ninnu koniyadaedan ||2||
||Naa Snehamaa||