దేవా పాపినయా దయతో || Deva Papinaya Dayatho Lyrics

WhatsApp Group Join Now

Deva Papinaya Dayatho Lyrics Telugu

దేవా పాపినయా దయతో నను గావుమయా
దేవా పాపినయా దయతో నను గావుమయా
దినదినమున నీ ఆజ్ఞను మీరి
ద్రోహిగ నీ దరి చేరితినయ్యా
దేవా పాపినయా దయతో నను గావుమయా

పాపములోనే నే పుట్టితిని
తెలిసియు చేసితి దోషములెన్నో
పాపములోనే నే పుట్టితిని
తెలిసియు చేసితి దోషములెన్నో
నా దోషములను శుద్ధిగ చేసి
నా దోషములను శుద్ధిగ చేసి
నిర్మల మనస్సును ఒసగుము తండ్రీ
దేవా పాపినయా దయతో నను గావుమయా

పరమకర్తవని పలికితి ఎదలో
మనసును గుడిగా మలచితి నీకు
పరమకర్తవని పలికితి ఎదలో
మనసును గుడిగా మలచితి నీకు
నా చెడుతనమునుమనసున ఉంచక
నా చెడుతనమును మనసున ఉంచక
నూతన హృదిని దయనిడు స్వామీ

 

Deva Papinaya Dayatho Lyrics English

Deva paapinayaa dayato nannu gaavumayaa
Deva paapinayaa dayato nannu gaavumayaa
Dinadinamunu nee aajnanu meeri
Drohiga nee dari cheritinaayya
Deva paapinayaa dayato nannu gaavumayaa

Paapamulone ne puttitini
Telisii chesiti doshamulennO
Paapamulone ne puttitini
Telisii chesiti doshamulennO
Naa doshamulanu shuddhigi chesi
Naa doshamulanu shuddhigi chesi
Nirmala manassunu osagumu tandri
Deva paapinayaa dayato nannu gaavumayaa

Paramakarthavani palikiti edalo
Manasunu gudiga malachiti neeku
Paramakarthavani palikiti edalo
Manasunu gudiga malachiti neeku
Naa chedutananunu manasunu unchaka
Naa chedutananunu manasunu unchaka
Nootana hrudini dayanidu swaami

Leave a Comment