విందు కమ్మని విందు || Kammani Vindhu Song Lyrics

By holyspiritmelodies@gmail.com

Published On:

Kammani Vindhu Song Lyrics

Join WhatsApp

Join Now

Join YouTube

Subscribe Now

Kammani Vindhu Song Lyrics Telugu

క్రీస్తు దేహం మనకు జీవం క్రీసు రక్తం మనకు ప్రాణం (3)
విందు విందు విందు విందు కమ్మని విందు
విందు విందు విందు విందు కడర విందు
ఈ విందు, విందు కమ్మని విందు ||2||

రండి రా రండి దైవజనమ దివ్యమైన ఈ ఆహరముకై || సరిగరిగసా||
రండి రా రండి దైవజనను ధన్యమైన మన ప్రభువు విందుకై || గమగమగ||
రండి రా రండి దైవజనమా దివ్యమైన ఈ ఆహరముకై
రండి రారండి క్రీస్తుజనమా ధన్యమైన మన ప్రభువు పొందుకై
విందుకై పరమ ప్రభువిందుకై వడివడిగా రా రండి వరమును పొందుటకై ||2||
పరమాత్మని ఈవిందు పరలోకపు మందు ||2||
ప్రీతో లోకొనగా పరుగున రారండి ||2|| ||విందుకై||
విందు విందు కమ్మని విందు
విందు విందు క్రీస్తు ప్రభుని విందు.

 శ్రీ క్రీస్తుని విందును స్వీకరించగ రా రే
క్షేమమైనది ఈ విందు రక్షకుడి యేసు విందు ||2||
శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు ||2||
నిత్యజీవమును నిచ్చే విందు పరమ ప్రసాదము ఈవిందు ||2||
విందు విందు కమ్మని విందు
విందు విందు క్రీస్తు ప్రభుని విందు

  ప్రేమ నాధుని పొందులో ప్రేమ ధారలు చిందును
అమృతాన్ని మించిన విందు అమరత్యాన్ని పంచును
మోక్షదాముని విందు మహనీయుడితో పొందు ||2||
సత్యవాక్కుల ఈవిందు మోక్ష ప్రసాదము ఈవిందు ||2||
విందు విందు కమ్మని విందు
విందు విందు క్రీస్తు ప్రభుని విందు. || రండి రా రండి ||

Kammani Vindhu Song Lyrics English 

Kreestu deham manaku jeevam
Kreestu raktam manaku praanam (3)
Vindu vindu vindu vindu kammani vindu
Vindu vindu vindu vindu kadara vindu
Ee vindu, vindu kammani vindu (2)

Randi ra randi daivajanam divyamina ee aaharamukai (sarigarigasa)
Randi ra randi daivajananu dhanyamaina mana prabhuvu vindukai (gamagamag)
Randi ra randi daivajanama divyamina ee aaharamukai
Randi randi kreestujanama dhanyamaina mana prabhuvu pondukai
Vindukai param prabhuvindukai vadivadiga ra randi varamunu pondutakai (2)

Paramatmani ee vindu paralokapu mandu (2)
Preetho lokonaga paruguna randi (2) (Vindukai)

Vindu vindu kammani vindu
Vindu vindu Kreestu prabhuni vindu

Sri Kreestuni vindunu sveekarinchaga ra re
Kshemamaina di ee vindu rakshakudi Yesu vindu (2)
Shaashvata jeevapu vindu sarvonnatuni pondu (2)
Nityajeevamu nicche vindu parama prasaadamu ee vindu (2)
Vindu vindu kammani vindu
Vindu vindu Kreestu prabhuni vindu

Prema naadhuni pondulo prema daaralu chindunu
Amrutanni mamchina vindu amaratvanni panchunu
Mokshadaamuni vindu mahaniyudito pondu (2)
Satyavaakkula ee vindu moksha prasaadamu ee vindu (2)
Vindu vindu kammani vindu
Vindu vindu Kreestu prabhuni vindu (Randi ra randi)

holyspiritmelodies@gmail.com

Latest Gospel Songs is a trusted source for Telugu Christian song lyrics, worship songs, VBS songs, and gospel music content, helping believers grow in faith and worship through the power of music.

🔴Related Post

Leave a Comment