Amma Aarogya Matha Lyrics Telugu
అమ్మ ఆరోగ్య మాత మమ్ము బ్రోవగరావమ్మ “2”
పాపులము దీనులము కాపాడరావమ్మ…. కాపాడరావమ్మ
లూర్ధు మాతవు నీవే…
వెలంగని మాతవు నీవే…
దేవమాతవు నీవే….
మా అందరి మాతవు నీవే… “2”
|| అమ్మ ||
నీ జననం జన్మ పాప రహితోద్భవం
నీ ప్రేమ అందరికీ ఆదర్శనీయం “2”
నీ ప్రార్థన మాకొక అద్బుతవరం
అది మాకెల్లరకు పాపప్రక్షలనం
|| అమ్మ ||
కరునమయుని మా కల్పవల్లివి..
మాదైవ జననీ మా స్నేహరూపిని
మా మోక్ష రాగ్ని మా పాప హరని
పాలించు మమ్ములను పావన రాత్రివై
|| అమ్మ ||
Amma Aarogya Matha Lyrics English
Amma aarogya matha mammu brovagaraavama (2)
Paapulamu deenulamu kaapadaravam… kaapa…
Lourdu maatavu neeve…
Velangani maatavu neeve…
Devamaatavu neeve..
Maa andari maatavu neeve.. (2)
|| Amma ||
Nee jananam janma paapa rahitodbhavam
Nee prema andariki aadarshaneeyam (2)
Nee praarthana maakoka adbhutavaram
Adi maakellarku paapaprakshalana
|| Amma ||
Karunamayuni maa kalpavallivi..
Madaiva janani maa sneharoopini
Maa moksha raagni maa paapa harani
Paalinchu mammulanu paavana raatravai
|| Amma ||