జననీ మరియమ్మా ప్రేమ కలిగిన తల్లి || Jananee Mariyamma Song Lyrics

WhatsApp Group Join Now

Jananee Mariyamma Song Lyrics Telugu

జననీ మరియమ్మా ప్రేమ కలిగిన తల్లి ||2|| 

ప్రేమ రూపాన వెలసిన ఓదివ్యమాత ||2|| 

వందనం వందనం మా మరియమ్మ ||2||

||జననీ|| 

1 యేబది మూడు పూసలు మీ ప్రేమను చాటుచున్నవి 

తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నవి ||2|| 

ఓ….ఓ…..ఓ…….ఓ….. ||2||

జపమాల మాత రూపంలో 

వెలసిన మరియమ్మా ||2|| 

లోకరక్షకుని తల్లి ||వ|| 

2. తండ్రి చెంతకు మార్గదర్శివి అయితివమ్మా 

దేవాది దేవుడనే మాకందించితివమ్మా||2|| 

ఓ…….ఓ….ఓ…….ఓ……. ||2||

కరుణాల మాల రూపంలో వెలసిన మరియమ్మ ||2|| 

నిర్మలమైన తల్లీ ||వ||

 

Jananee Mariyamma Song Lyrics English

Janani Mariyamma prema kaligina talli (2)

Prema roopana velasina odivyamaata (2)

Vandanam vandanam maa Mariyamma (2) (Janani)

Ye babadi moodu poosalu mee premanu chaatuchunnavi
Thandri Devuni mahimanu velladi cheyuchunnavi (2)
O… O… O… O… (2) Ye
Japamaala maata roopamlo
Velasina Mariyamma
Lokarakshakuni talli (va)

Thandri chentaku maargadarshi vi ayitivamma
Devadi Devudane maakandinchitivamma (2)
O… O… O… O… (2) Ye
Karunala maala roopamlo velasina Mariyamma
Nirmala maina talli (va)

Leave a Comment