జననీ ఓ మరియా || Janani O Mariya Song Lyrics

WhatsApp Group Join Now

Janani O Mariya Song Lyrics Telugu

జననీ ఓ మరియా చల్లని మాతవమ్మ
జీవిత యానములో మాతోడుగా నిలువుమమ్మా 2

1. శుభములు గూర్చు నీనామం
నిరతమునాలో స్మరియించూ 2
మధురము నీ ప్రేమ
ఎడబాయని నీ కరుణా 2

జననీ

2. వెన్నెల వంటి నీమమతా
సుధలను నాలో కురిపించూ 2
స్వర్గమే నీ హృదయం
కమనీయమే నీ వదనం 2

జననీ

3. ఆశలు తీర్చునీ జపమూ
ఆపదలో మా స్థిరచరణం 2
చెరగదు ఈ బంధం
విడిపోని ఈ అనుబంధం 2

జననీ

 

Janani O Mariya Song Lyrics English

Janani o Mariya challani maathavamma
Jeevita yaanamulo maatoduga niluvumamma (2)

Shubhamulu gourchu neenaamam
Niratamunalo smariyinchu (2)
Madhuramu nee prema
Edabayani nee karuna (2)

Janani

Vennela laanti neemamata
Sudhalanu naalo kuripinchu (2)
Swargame nee hrudayam
Kamaneeyame nee vadanam (2)

Janani

Aashalu theerchuni japamu
Aapadalo maa sthairacharanam (2)
Cheragadu ee bandhamu
Vidiponi ee anubandhamu (2)

Janani

Leave a Comment