యెహోవ నా మొర లాలించెను || Yehova Naa Mora Lyrics

By holyspiritmelodies@gmail.com

Published On:

Yehova Naa Mora Lyrics

Join WhatsApp

Join Now

Join YouTube

Subscribe Now

Yehova Naa Mora Lyrics Telugu

యెహోవ నా మొర లాలించెను
తన మహాదయను నను గనించెను (2)
అహర్నిశల దీనహీనుడగు నా
దుఃఖాయనెడు ధ్వని గ్రహించి మనిపెను
|| యెహోవ || 

పిశాచి గడిమి బడ గొట్టెను
తన వశాన నను నిలువ బెట్టెను (2)
ప్రశాంత మధుర సు విశేష వాక్ఫల
నిశాంతమున జేర్చి సేద దీర్చెను
|| యెహోవ || 

మదావలము బోలు నా మదిన్
తన ప్రదీప్త వాక్యం కూశా హతిన్ (2)
యధేచ్చలన్నిటి గుదించి పాపపు
మొదల్ తుదల్ నరికి దరికి జేర్చెను
|| యెహోవ || 

అనీతి వస్త్ర మెడలించెను
యేసునాథు రక్తమున ముంచెను (2)
వినూత్న యత్నమే ద నూని ఎన్నడు
గనన్ వినన్ ప్రేమ నాకు జూపెను
|| యెహోవ || 

విలాపములకు జెవి నిచ్చెను
శ్రమ కలాపములకు సెలవిచ్చెను (2)
శిలానగము పై కిలాగి నను సుఖ
కళావళుల్ మనసులోన నిలిపెను
|| యెహోవ || 

అగణ్య పాపియని త్రోయక
నన్ను గూర్చి తన సుతుని దా చక
తెగించి మృతి కొ ప్పగించి పాపపు
నెగుల్ దిగుల్ సొగ సుగా నణంచెను
|| యెహోవ || 

Yehova Naa Mora Lyrics English

Yehova naa mora laalinchenu
Tana maha dayanu nanuganichenu (2)
Aharnishala deenahinudagu naa
Duhshaayanedu dhwani grahinchimaneenu
|| Yehova ||

Pishachi gadima baddagotteenu
Tana vashana nanu niluvabettena (2)
prashantha madhura su visheshavakfa
nishantamuna cherchi seda deerchenu
|| Yehova ||

Madhaavalamu bolu naa madin
Tana pradeeptha vAkyam kusha hatain (2)
yadhecchalaniti gudinchi paapapu
moda tuda nariki dariki cherchenu
|| Yehova ||

Aneethi vastra mE dilincheenu
Yesunathu rakthamuna muncennna (2)
vinuuthnayatnamA dEnuunni ennaDu
ganan vinan prema naaku jooppena
|| Yehova ||

Vilaapamulaku jevi nichenu
Shrama kalaapamulaku selavichenu (2)
shilaanagamupai kilagi nanu sukha
kalaavlamanasa lona nilipenu
|| Yehova ||

aganya paapianithi throyakra
Nannu gurthi tana suthuni daa chakra
tegintchi mruthi ko oppaginchi paapapu
negul digul suga suga nananchenu
|| Yehova ||

holyspiritmelodies@gmail.com

Latest Gospel Songs is a trusted source for Telugu Christian song lyrics, worship songs, VBS songs, and gospel music content, helping believers grow in faith and worship through the power of music.

🔴Related Post

Leave a Comment