ప్రార్ధన వలనే పయనము || Prardhana Valane Payanamu Lyrics

By holyspiritmelodies@gmail.com

Published On:

Prardhana Valane Payanamu Lyrics

Join WhatsApp

Join Now

Join YouTube

Subscribe Now

Prardhana Valane Payanamu Lyrics Telugu

ప్రార్ధన వలనే పయనము – ప్రార్ధనే ప్రాకారము
ప్రార్ధనే ప్రాధాన్యము – ప్రార్ధన లేనిదే పరాజయం (2)
ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా – ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా (2)
నీ పాదాలు తడపకుండా – నా పయనం సాగదయ్యా (2)

|| ప్రార్ధన వలనే ||

1. ప్రార్ధనలో నాటునది పెల్లగించుట అసాద్యము –
ప్రార్ధనలో పోరాడునది పొందకపోవుట అసాద్యము (2)
ప్రార్ధనలో ప్రాకులాడినది పతనమవ్వుట అసాద్యము (2)
ప్రార్ధనలో పదునైనది పనిచెయ్యకపోవుట అసాద్యము (2)

|| ప్రభువా ప్రార్ధన ||

2. ప్రార్ధనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాద్యము –
ప్రార్ధనలో మూలుగునది మరుగైపోవుట అసాద్యము (2)
ప్రార్ధనలో నలిగితే నష్టపోవుట అసాద్యము (2)
ప్రార్ధనలో పెనుగులాడితే పడిపోవుట అసాద్యము (2)

|| ప్రభువా ప్రార్ధన ||

Prardhana Valane Payanamu Lyrics English

Praardhana valane payanamu – praardhane praakaaramu
Praardhane praadhaanyamu – praardhana lenide paraajayam (2)
Prabhuva praardhana nerpayya – praardhinchakunda ne undalenenayya (2)
Nee paadaalu tadapakunda – naa payanam saagadayya (2)

|| Praardhana valane ||

Praardhanalo naatunudhi pellaginchuta asaadyamu –
Praardhanalo poraadunidhi pondakapovuta asaadyamu (2)
Praardhanalo praakuladadinidhi patanamavvuta asaadyamu (2)
Praardhanalo padunainidhi panicheyyakapovuta asaadyamu (2)

|| Prabhuva praardhana ||

Praardhanalo kannillu karigipovuta asaadyamu –
Praardhanalo moolugunidhi marugaipovuta asaadyamu (2)
Praardhanalo naligite nashtapovuta asaadyamu (2)
Praardhanalo penuguladaite padipovuta asaadyamu (2)

|| Prabhuva praardhana ||

holyspiritmelodies@gmail.com

Latest Gospel Songs is a trusted source for Telugu Christian song lyrics, worship songs, VBS songs, and gospel music content, helping believers grow in faith and worship through the power of music.

🔴Related Post

Leave a Comment