నిన్ను కాపాడువాడు కునుకడు || Ninnu Kapaduvadu Kunukadu Lyrics

By holyspiritmelodies@gmail.com

Published On:

Ninnu Kapaduvadu Kunukadu Lyrics

Join WhatsApp

Join Now

Join YouTube

Subscribe Now

Ninnu Kapaduvadu Kunukadu Lyrics Telugu

నిన్ను కాపాడువాడు కునుకడు
నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు (2)
నీ భారము వహియించు యేసు
నీ కొరకై మరణించె చూడు (2)

||నిన్ను కాపాడు||

పలుకరించే వారు లేక పరితపిస్తున్నా
కనికరించి వారు లేక కుమిలిపోతున్నా (2)
కలతలెన్నో కీడులెన్నో
బ్రతుకు ఆశను అణచివేసినా (2)
ఎడబాయడు యేసు నిన్ను
దరి చేర్చును యేసు నిన్ను (2)

||నిన్ను కాపాడు||

మనస్సులోన శాంతి కరువై మదనపడుతున్నా
పరుల మాటలు కృంగదీసి బాధపెడుతున్నా (2)
భీతులెన్నో భ్రాoతులెన్నో
సంతసంబును త్రుంచివేసినా (2)
ఎడబాయడు యేసు నిన్ను
దరి చేర్చును యేసు నిన్ను (2)

||నిన్ను కాపాడు||

 

Ninnu Kapaduvadu Kunukadu Lyrics English

Ninnu kaapaduvaadu kunukadu
Ninnu preminchu Yesu nidurapode nnadu (2)
Nee bhaaramu vahiyinchu Yesu
Nee korakai maraniche choodu (2)

||Ninnu Kaapadu||

Palukarinche varu leka paritapincha
Kanikarhinchi varu leka kumilipotunna (2)
Kalatalenno keedulenno
Bratuku aashanu anachivesina (2)
Edaboyadu Yesu ninnu
Dari cherchunu Yesu ninnu (2)

||Ninnu Kaapadu||

Manassulona shanti karuvai madanapadutunna
Parula maatala krungadisi baadhapedutunna (2)
Bheetulenno bhrathullenno
Santasambunu trunchivesina (2) (2)
Edaboyadu Yesu ninnu
Dari cherchunu Yesu ninnu (2)

||Ninnu Kaapadu||

holyspiritmelodies@gmail.com

Latest Gospel Songs is a trusted source for Telugu Christian song lyrics, worship songs, VBS songs, and gospel music content, helping believers grow in faith and worship through the power of music.

🔴Related Post

Leave a Comment