Nee Maata Jeevamgaladayya Lyrics Telugu
నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా
నీ మాట సత్యముగలదయ్యా
నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా
నీ మాట మరిచిపోనిదయ్యా ||2||
ఏది మారినా నీ మాట మారదయ్యా
ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా ||2||
|| నీ మాట ||
నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట
బంధించబడిన వారిని విడిపించును నీ మాట ||2||
త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట
కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట ||2||
ఏది మారినా నీ మాట మారదయ్యా
ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా ||2||
|| నీ మాట ||
సింహల బోనులో నుండి విడిపించును నీమాట
అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట ||2||
మారా బ్రతుకును కూడ మధురం చేయును నీ మాట
ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట ||2||
ఏది మారినా నీ మాట మారదయ్యా
ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా ||2||
|| నీ మాట ||
Nee Maata Jeevamgaladayya Lyrics English
Nee maata jeevamugaladayya Yesayya
Nee maata satyamugaladayya
Nee maata maarpu lenidayya Yesayya
Nee maata marichiponidayya (2)
Yedi maarinaa nee maata maarada
Yedi aaginaa nee maata jarugunayya (2)
||Nee maata||
Nashinchuchunna vaarini brathikinchunu nee maata
Bandhinchabadina vaarini vidipinchunu nee maata (2)
Throva tappina vaarini saricheyunu nee maata
Krungipoyina vaarini levanetthunu nee maata (2)
Yedi maarinaa nee maata maarada
Yedi aaginaa nee maata jarugunayya (2)
||Nee maata||
Simhala bonulo nundi vidipinchunu nee maata
Agnigundamulu nundi rakshinchunu nee maata (2)
Maara brathukunu kuda madhuram cheyunu nee maata
Aaripoyina brathukunu veliginchunu nee maata (2)
Yedi maarinaa nee maata maarada
Yedi aaginaa nee maata jarugunayya (2)
||Nee maata||