భయము చెందకు భక్తుడా || Bayamu Chendaku Bakthuda Lyrics

WhatsApp Group Join Now

Bayamu Chendaku Bakthuda Lyrics Telugu

భయము చెందకు భక్తుడా
ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు (2)
భయము చెందకు నీవు
దిగులు చెందకు నీవు (2)
జీవమిచ్చిన యెహొవున్నాడు
ఓ భక్తుడా.. ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు

||భయము||

బబులోను దేశమందున
ఆ భక్తులు ముగ్గురు.. బొమ్మకు మ్రొక్కనందునా (2)
పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే (2)
నాల్గవ వాడు ఉండలేదా
ఓ భక్తుడా.. నాల్గవ వాడు ఉండలేదా

||భయము||

ఐగుప్తు దేశమందున
ఆ యోసేపు పాపము చేయనందునా (2)
పట్టి బంధించి రాజు చెరసాలలో వేస్తే (2)
రాజు కలను తెలుపలేదా
ఓ భక్తుడా.. రాజు రమ్మని పిలువలేదా

||భయము||

 

Bayamu Chendaku Bakthuda Lyrics English

Bhayamu chendhaku bhaktudaa
Ee maaya loka chaayalu choochinappudu (2)
Bhayamu chendhaku neevu
Digulu chendhaku neevu (2)
Jeevamicchina Yehovunnadu
O bhaktudaa.. praanam pettina Yesayyunnadu

||Bhayamu||

Babulonu desamanduna
Aa bhaktulu mugguru.. bommaku mrokkananduna (2)
Patti bandhinchi raaju agnilo padaveste (2)
Naalgava vaadu undaleda
O bhaktudaa.. naalgava vaadu undaleda

||Bhayamu||

Aigupthu desamanduna
Aa Yosenu paapamu cheyananduna (2)
Patti bandhinchi raaju cherasalalo vesthe (2)
Raaju kalanu telupaleda
O bhaktudaa.. raaju rammani piluvaleda

||Bhayamu||

Leave a Comment