ఎవరికి ఎవరు ఈ లోకములో || Evariki Evaru Ee Lookamlo Lyrics

By holyspiritmelodies@gmail.com

Published On:

Evariki Evaru Ee Lookamlo Lyrics

Join WhatsApp

Join Now

Join YouTube

Subscribe Now

Evariki Evaru Ee Lookamlo Lyrics Telugu

ఎవరికి ఎవరు ఈ లోకంలో
చివరికి యేసే పరలోకంలో (2)

||ఎవరికి||

ఎవరెవరో ఎదురౌతుంటారు
ప్రాణానికి నా ప్రాణం అంటారు (2)
కష్టాలలో వారు కదిలి పోతారు
కరుణగల యేసు నాతో ఉంటాడు (2)

||ఎవరికి||

ధనము నీకుంటే అందరు వస్తారు
దరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2)
ఎవరిని నమ్మిన ఫలితము లేదురా
యేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2)

||ఎవరికి||

మనుషుల సాయం వ్యర్ధమురా
రాజుల నమ్మిన వ్యర్ధమురా (2)
యెహోవాను ఆశ్రయించుట
ఎంత మేలు ఎంతో మేలు (2)

||ఎవరికి||

 

Evariki Evaru Ee Lookamlo Lyrics English

Evariki evaru ee lokamlo
Chivariki yesae paralokamlo (2)

||Evariki||

Evarevaro edurautuntaru
Praananki naa praana antaaru (2)
Kashtalalo vaaru kadili pothaaru
Karunagala Yesu naatho untadu (2)

||Evariki||

Dhanamu neeku unte andaru vastaaru
Daridrudavaithe darikevvaru raaru (2)
Evarini nammina phalithamu ledura
Yesuni nammite moksham undira (2)

||Evariki||

Manushula saayam vyarthamuraa
Raajula nammina vyarthamuraa (2)
Yehovanu aashrayinchuta
Entha melu.. entho melu (2)

||Evariki||

holyspiritmelodies@gmail.com

Latest Gospel Songs is a trusted source for Telugu Christian song lyrics, worship songs, VBS songs, and gospel music content, helping believers grow in faith and worship through the power of music.

🔴Related Post

Leave a Comment