Jayamu Keerthanlu Biblemission Song Lyrics

WhatsApp Group Join Now

Jayamu Keerthanlu Biblemission Song Lyrics Telugu

జయము కీర్తనలు – జయశబ్దముతో రయముగ పాడండి
జయము జయ మాయెను లెండి – జయమే క్రీస్తుని చరిత్ర యంతట
జయమే మరణమున – గూడ జయమే నిత్యమును – సద్విలాస్

యేసుక్రీస్తు ప్రభువొందిన జయమే – ఎల్లవారికౌను
కోరిన యెల్లవారికౌను – వేడిన యెల్లవారికౌను – నమ్మిన యెల్లవారికౌను
యేసు పేరే మీ చిక్కుల పైన వేసికొన్న జయము
జయమని వ్రాసికొన్న జయము – సద్విలాస్ ||జయ||

జయము రాక పూర్వంబే – జయమను జనులకు జయమౌను
స్తుతించు జనులకు జయమౌను – స్మరించు జనులకు జయమౌను
ప్రకటించు జనులకు జయమౌను
జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెల్ల యిక నపజయ పదమే కల్ల – సద్విలాస్ ||జయ||

అక్షయ దేహము దాల్చితి వీవు – ఆనంద మొందుమీ
లక్షల కొలది శ్రమలు వచ్చిన – లక్ష్యము పెట్టకుమీ – నీవు
లక్ష్యము పెట్టకుమీ – సద్విలాస్ ||జయ||

తుపాకి బాంబు కత్తి బల్లెము తుక్కు, తుక్కు, తుక్కు
అపాయ మేమియు రాదు నీకు – అది నీకు లొక్కు
నిజముగ అది నీకే లొక్కు – సద్విలాస్ ||జయ||

వచ్చివేసిన దేవుని సభకు – చేరుదము రండి
త్వరలో యేసును కలిసికొని విని – దొర లౌదము రండి
నిజముగా – దొర లౌదము రండి – సద్విలాస్ ||జయ||

 

Jayamu Keerthanlu Biblemission Song Lyrics English

Jayamu keerthanlu – jaya shabdamuto rayamuga paadandi
Jayamu jaya maayenu lendi – jayame Kreeshtuni charithra yantata
Jayame maranamuna – gooda jayame nityamunu – sadhvilas

 

Yesukreeshtu prabhu vondina jayame – ellavarikounu
Korina yellaavarikounu – vedina yellaavarikounu – nammnina yellaavarikounu
Yesu paere mee chikkula paina vesikonna jayamu
Jayamani vrasikonna jayamu – sadhvilas ||Jaya||

 

Jayamu raaka poorvambae – jayamannu janulaku jayamaunu
Stutincu janulaku jayamaunu – smarincu janulaku jayamaunu
Prakatinchu janulaku jayamaunu
Jayamu jayamani kalavarincina jayame brathukella yika napajaya padame kalla – sadhvilas ||Jaya||

 

Akshaya dehamu daalchithi veevu – aananda mondumee
Lakshalaa koladi shramalu vachchina – lakshyamu pettakumee – neevu
Lakshyamu pettakumee – sadhvilas ||Jaya||

 

Thupaaki baambu katti ballemu thukku, thukku, thukku
Apaaya memiyuu raadu neeku – adi neeku lokku
Nijamuga adi neekae lokku – sadhvilas ||Jaya||

 

Vachchivesina devuni sabhaku – cheerudamu randi
Thwaralo Yesunu kalisikoni vini – dhora loudamu randi
Nijamugaa – dhora loudamu randi – sadhvilas ||Jaya||

 

Jayamu Keerthanlu Biblemission Song Vedio

Song Background

This high-energy hymn from Telugu Christian worship celebrates Christ’s complete victory throughout His life, death, and eternal reign. It’s popular in Bible Mission and other Andhra gatherings for its bold declaration of salvation for all who believe.

Core Themes

The lyrics proclaim victory obtained through Jesus’ name over all struggles, urging saints to praise loudly, fear no weapons, and hasten to God’s assembly for His soon return.

Leave a Comment