రండు విశ్వాసులారా Randu viswasulaara Song Lyrics

WhatsApp Group Join Now

Randu viswasulaara Song Lyrics Telugu

రండు విశ్వాసులారా రండు విజయము సూచించు
చుండెడు సంతోషంబును గల్గి – మెండుగ నెత్తుడి రాగముల్
నిండౌ హర్షము మనకు – నియమించె దేవుడు
విజయం, విజయం, విజయం, విజయం, విజయం

నేటి దివస మన్ని యాత్మలకును – నీటగు వసంత ఋతువగును
వాటముగ చెరసాలను గెలిచె – వరుసగ మున్నాళ్ నిద్రించి
సూటిగ లేచెన్ – యేసు సూర్యుని వలెన్ || విజయం ||

కన్ను కన్ను కానని చీకటి – కాలము క్రీస్తుని కాంతిచే
ఇన్నాళ్ళకు శీఘ్రముగా బోవు – చున్నది శ్రీయేసుని
కెన్నాళ్ళ కాగని – మన సన్నుతుల్ భువిన్ || విజయం ||

బలమగు మరణ ద్వార బంధ – ములు నిన్ బట్టకపోయెను
వెలుతురు లేని సమాధి గుమ్మ – ములు నిన్నాపక పోయెను
గెలువ వాయెను – కా వలియు ముద్రయు || విజయం ||

పన్నిద్ధరి లోపల నీవేళ – సన్నితముగ నీవు నిలిచి
యున్నావు మానవుల తెలివి – కెన్నడైన నందని
ఔన్నత్య శాంతిని – అనుగ్రహంతువు || విజయం ||

 

Randu viswasulaara Song Lyrics English 

Randu viswasulaara randu vijayam u suchinchu
Chundedu santosham bunu galgi – menduga nettudi raagmulu
Nindau harshamu manaku – niyamiche devudu
Vijayam, Vijayam, Vijayam, Vijayam, Vijayam

Neti divasa manni yaathmalakunu – neetagu vasantha rutuvagunu
Vaatamuga cherasaalanu geliche – varusaga munaala nidhrinchi
Sutiga lechen – Yesu sooryuni valen || Vijayam ||

Kannu kannu kaanan i cheekati – kaalamu Kreeshtuni kaantichaye
Innaalaaku sheeghramugaa bovu – chunna di shriyesuni
Kenaala kaagani – mana sannuthulu bhuvin || Vijayam ||

Balamagu marana dhwaara bandha – mula nin battakapoyenu
Veluthuru leeni samaadhi gumma – mula ninaapaka poyenu
Geluva vaayenu – kaa valiyu mudrayu || Vijayam ||

Panniddhari lopala neevella – sannithamuga neevu nilichi
Yunnavu maanavaula telivi – kennadaina nandhanni
Aunnaatya shaantini – anugrahaanthuvu || Vijayam ||

 

Randu viswasulaara Song Vedio

 

“Randu Viswasulara Randu Vijayamu Suchinchu” is a rousing Telugu Christian victory march from Bible Mission gatherings, calling believers to proclaim Christ’s triumph.

Core Message

The song urges joyful believers to raise victory flags with resounding praise, celebrating God’s appointed joy and Jesus’ resurrection like spring awakening.

Leave a Comment