యవ్వనుడా యవ్వనుడా || Yevvanuda Yevvanudu Ee Lokam Lyrics

WhatsApp Group Join Now

Yevvanuda Yevvanudu Ee Lokam Lyrics Telugu

యవ్వనుడా యవ్వనుడా ఈ లోకం చెడ్డది
ఇప్పుడైనా ఎప్పుడైనా నీ కళ్ళు తెరువరా
పాపం పాము వంటిది పగబట్టి నిన్ను తరుమును రా
కాటు వేయక మానదు రా ఎవరిని అది వదలదురా

//యవ్వనుడా//

1) ఏమాయెను సంసోను వ్యభిచారం మత్తులో మునిగేనురా రెండు కళ్ళు కోల్పోయాను దైవాభిషేకం పోయెను రా//2//
బలవంతుడే బలి అయినాడు యోచించుకో నీ గతి ఏమౌను//2//

//పాపం పాము వంటిది//

2) తప్పిపోయిన కుమారుడు తండ్రి ప్రేమను విడిచెను సర్వము కోల్పోయిన హీనస్థితికి దిగజారిన్//2//
యేసు ప్రేమను విడిచిపోతే యోచించుకో నీ గతి ఏమవును//2//

//పాపం పాము వంటిది//

3)పాపము నుండి పారిపోరా ఈ లోక స్నేహం విడచిపోరా యోసేపుల నీవుండరా జరత్వమును విడచిపోరా//2//

ఫలి ఇంచాది కొమ్మగా ఉండరా – అందరికీ (ప్రజలందరికీ)మాదిరిగా ఉండురా //2//

//పాపం పాము వంటిది//

Yevvanuda Yevvanudu Ee Lokam Lyrics English

Yavvanuda yavvanuda ee lokam cheddadi
Ippudainaa eppudainaa ni kallu theruvaraa
Paapam paamu vantidi pagabatti ninnu tharumunu raa
Kaattu veyaka maanadu raa evarini adi vadaladuraa //Yavvanuda//

 

Emaayenu samsonu vyabhicharam mattulo munigenuraa rendu kallu kolpoyaanu daivaabhishekam poyenuraa//2//
Balavantude bali ayinaadu yochincchuko ni gati emaunu//2//
//Paapam paamu vantidi//

 

Tappipoyina kumaarudu tandhri premanu vidichen saryamu kolpoyina heenasthitiki digjari//2//
Yesu premanu vidachipothe yochincchuko ni gati emavunu//2//
//Paapam paamu vantidi//

 

Paapamu nundi paariporaa ee loka snehamu vidachiporaa yosepula neevundaraa jaratvamu vidachiporaa//2//
Phali inchhaadi kommaga undaraa – andariki (prajalandarikee) maadiriga unduraa //2//
//Paapam paamu vantidi//

 

“Yavvanuda” is a warning Telugu Christian song calling youth to awaken from worldly deception. Using Samson (lust blinded him), prodigal son (lost father’s love), and Joseph (resisted temptation) as examples, it urges fleeing sin’s serpent-like trap before it strikes fatally. Passionate evangelistic call to reject lust, fleeting pleasures, and compromise for eternal safety in Jesus.

Leave a Comment