Paavuramaa Sanghamupai Song Lyrics Telugu
పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా (2)
హల్లెలూయా – హల్లేలూయా (2)
1. తొలకరి వానలు కురిసే ఫలభరితంబై వెలిసే (2)
కడవరి చినుకులు పడగా పొలములో (2)
ఫలియించెను దీవెనలే
||పావురమా||
2. అభిషేకాలంకృతమై అపవాదిని కూల్చెనులే (2)
సభకే జయమౌ ఉబికే జీవం (2)
ప్రబలెను ప్రభు హృదయములో
||పావురమా||
3. బలహీనతలో బలమా బహుమానములో మహిమా (2)
వెలిగే వరమా ఓ పావురమా (2)
దిగిరా దిగిరా త్వరగా
||పావురమా||
Paavuramaa Sanghamupai Song Lyrics English
Paavuramaa Sanghamupai Vraalumide Jwaalalugaa (2)
Hallelooyaa – Hallelooyaa (2)
Tholakari Vaanalu Kurise Phalabharithambai Velise (2)
Kadavari Chinukulu Padagaa Polamulo (2)
Phaliyinchenu Deevenale
||Paavuramaa||
Abhishekaalankruthamai Apavaadini Koolchenule (2)
Sabhake Jayamou Ubike Jeevam (2)
Prabalenu Prabhu Hrudayamulo
||Paavuramaa||
Balaheenathalo Balamaa Bahumaanamulo Mahimaa (2)
Velige Varamaa O Paavuramaa (2)
Digiraa Digiraa Thvaragaa
||Paavuramaa|