చెప్పుకుంటే సిగ్గు చేటని || Cheppukunte Siggu Chetani Lyrics

WhatsApp Group Join Now

Cheppukunte Siggu Chetani Lyrics Telugu

చెప్పుకుంటే సిగ్గు చేటని – నేస్తమా
చెప్పకుంటే గుండె కోతని
నీలో నీవే కృంగిపోతున్నావా ? అందరిలో ఒంటరివైపోయావా ?
చేయి విడువని యేసు దేవుడు – ఆదరించి ఓదార్చును
నీ చేయి విడువని యేసు దేవుడు – నిన్నాదరించి ఓదార్చును

1. కసాయి గుండెలు దాడి చేసెనా? విషపు చూపులే నీవైపువుంచెనా ? (2)
కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు – చూడలేదా పొద్దు పొడుపులు.

2. పాపపు లోకము నిను వేధించెనా ? నిందలు వేసి వెక్కిరించెనా ? (2)
కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు – చూడలేదా పొద్దు పొడుపులు.

3. నా అన్నవారే నిన్నవమానించెనా ? అనాథను చేసి విడిచివెళ్లెనా ? (2)
కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు – చూడలేదా పొద్దు పొడుపులు

Cheppukunte Siggu Chetani Lyrics English

Cheppukunte siggu chetani – nestaama
Cheppakunte gunde kotani
Nilo nive krungipotunnaava ? Andarilo ontarivayipoyava ?
Cheyi viduvani yesu devudu – aadarinci odarunchu
Ni cheyi viduvani yesu devudu – ninna aadarinci odarunchu

Kasayi gundelu daadi chesena? Vishapu choopule ni vaipu vunchena ? (2)
Kanneetito gadipina enno raatrulu – chudaleda poddu podupulu.

Paapapu lokamu ninu vedhincena ? Nindalu vesi vekkirincena ? (2)
Kanneetito gadipina enno raatrulu – chudaleda poddu podupulu.

Na annavare ninna avamanincena ? Anathanu chesi vidicivellena ? (2)
Kanneetito gadipina enno raatrulu – chudaleda poddu podupulu.

Leave a Comment