Adhaarama Naa Yesayya Lyrics Telugu
ఆధారమా నా యేసయ్య
ఆలించుమా నా ప్రార్ధన
మదిలోని ప్రతి భారం – మనసార పాడే మౌన గీతం
నీకే ఆలాపన – ప్రియమైన ఆరాధన
1. ఏది గెలుపు – ఏది మలుపు
తలచి చూడ – నిదుర రాదే
ఓటమైన – ఒంటరైన
కరుణ చూపి – నడిపినావు
వ్యధలలోన – విసిగిపోయి – పాదములనే చేరగా
స్థితిని చూచి – స్తుతిగ మార్చి – దీవెనలతో నింపవా
దీవెనలతో నింపవా
2. నీదు వదనం – కాంతి కిరణం
కనులలోని – ప్రేమ మధురం
ఎదురు చూసే – జీవ గమనం
బదులు పంపే – సిలువ రుధిరం
కడలిలోన – కరముచాపి – ఆదరించే దైవమా
శిధిలమైన – బ్రతుకు మార్చి – దీవెనలతో నింపవా
దీవెనలతో నింపవా
Adhaarama Naa Yesayya Lyrics English
Adhaarama Naa Yesayya – Alinchuma Naa Prardhana
Madhiloni Prathi Bhaaram – Manasaara Paade Mounageetham
Neeke Alaapana – Priyamaina Araadhana
1. Yedhi Gelupu – Yedhi Malupu
Talachichooda Nidura Raadhe
Otamaina – Ontarina
Karunachoopi – Nadipinaavu
Vyadhalalona Visigipoyi – Paadhamulane Cheragaa
Sthithini Choosi – Sthuthiga Maarchi – Dheevenalatho Nimpava
Dheevenalatho Nimpava
2. Needhu Vadhanam – Kaanthi Kiranam
Kanulaloni – Prema Madhuram
Yedhuruchoose – Jeeva Gamanam
Badhulu Pampe – Siluva Rudhiram
Kadalilona Karamu Chaapi Adharinche Dhaivama
Sidhilamaina Brathuku Maarchi – Dheevenalatho Nimpava
Dheevenalatho Nimpava