లేచినాడురా సమాధి Lechinadura samaadhi Song Lyrics

WhatsApp Group Join Now

Lechinadura samaadhi Song Lyrics Telugu

లేచినాడురా సమాధి గెలిచినాడురా – యేసు
లేచినాడురా సమాధి గెలిచినాడురా

లేతునని తా జెప్పినట్టు – లేఖనములలో పలికినట్టు

|| లేచినాడురా ||

భద్రముగ సమాధిపైని – పెద్దరాతిని యుంచిరి
భటులు ముద్రవేసి రాత్రియంత నిద్రలేక కావలియున్న

ప్రభువు దూత పరమునుండి – త్వరగా దిగి రాతిని పొర్లించి
భళిర దానిపై కూర్చుండె – భయమునొంద కావలివారు

పొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధములు
శ్రద్ధతోడ తెచ్చి యేసుకు – రుద్దుదామని వచ్చి చూడ

చూడవెళ్లిన స్త్రీలను దూత – చూచి యపుడే వారితోడ
లేడు గలలియ ముందుగ పోతున్నాడు – అపుడె లేచినాడని

చచ్చిపోయి లేచినాడు – స్వామి భక్తుల కగుపడినాడు
చచ్చినను నను లేపుతాడు – చావు అంటే భయపడరాదు

పాపభారము లేదు మనకు – మరణ భయము లేదు మనకు
నరక బాధ లేదు మనకు – మరువకండి యేసు ప్రభుని

యేసు నందే రక్షణ భాగ్యం – యేసు నందే నిత్య జీవం
యేసు నందే ఆత్మ శాంతి – యేసు నందే మోక్ష భాగ్యం

పాపులకై వచ్చినాడు – పాపులను కరుణించాడు
పాపులను ప్రేమించాడు – ప్రాణదానము చేసినాడు

Lechinadura samaadhi Song Lyrics English

Lechinadura samaadhi gelichinaadura – Yesu
Lechinadura samaadhi gelichinaadura

Letunani thaa jeppinaṭṭu – Lekhanamulalo palikinaṭṭu

|| Lechinadura ||

Bhadramuga samaadhipaini – peddaraatini yunchiri
Bhaṭulu mudravaesi raatriyanta nidralaeka kaavalayunna

Prabhuvu dūta paramunundi – thwaragaa digi raatini porlinchi
Bhali ra daanipai kūrchunde – bhayamunōnda kaavalivāru

Poddupodavaka mundae strīlu siddhaparachina sugandhamulu
Shradhathōda techchi Yesuku – ruddudaamani vachchi chūḍa

Chūḍavellina strīlani dūta – chūchi yapuḍae vāritōda
Leḍu galaliya munduga pōtunnāḍu – apuḍe lechināḍani

Chacchipōyi lechināḍu – swaami bhakthula kagupadināḍu
Chacchinaanu nanu laeputhāḍu – chaavu ante bhayapaḍarādu

Paapabhaaramu lēdu manaku – maraṇa bhayam u lēdu manaku
Naraka bādh lēdu manaku – maruvakaṇḍi Yesu prabhuvuni

Yesu nande rakshaṇa bhāgyam – Yesu nande nithya jīvan
Yesu nande ātma shaanti – Yesu nande moksha bhāgyam

Paapulakai vachchināḍu – paapulanu karuṇinchāḍu
Paapulanu preminchāḍu – prāṇa dānamu chēsinaḍu

Lechchinaadura Samadhi Song Vedio

 

“Lechinadura Samadhi Gelchinaadura” is a cherished Telugu Christian song that celebrates Jesus Christ’s resurrection victory over the grave.

Song Origin

This Easter hymn poetically recounts the empty tomb story from the Gospels, highlighting the sealed stone, vigilant guards, angelic announcement, and women’s discovery. Written for Telugu-speaking believers, it focuses on themes of eternal life, freedom from sin’s burden, and salvation through faith in Jesus.

Worship Role

Performed during resurrection services in Andhra Pradesh and Telangana churches, its uplifting chorus fosters communal joy and reassurance. The lyrics blend scriptural narrative with personal testimony, making it a staple for reinforcing hope beyond death. 

Leave a Comment