O Loka Prajalara Lyrics Telugu
ఓ లోక ప్రజలారా
నీ స్వరమును ఎత్తుడి
ఆనంద గీతము పాడుడి
ఆయనను స్తుతించుడి
ఆరాధించుడి యేసును
ఆరాధించుడి
ఆరాధించుడి యేసును
ఆరాధించుడి
[చరణం]
మరువకు లోకమా
ఆయనే మాత్రమే
మనకు ఈ జీవితాన్ని
ఇచ్చిన దేవుడు
సమృద్ధినిచ్చిన
ఆయనకు మాత్రమే
మనస్తుతిని జీవితాంతం
అర్పించాలి లే
ఆయనను స్తుతించుడి
స్వరమెత్తి పాడుడి
కృతజ్ఞత భావముతో
స్తుతులు అర్పించుడి
ఆరాధించుడి యేసును
ఆరాధించుడి
ఆరాధించుడి యేసును
ఆరాధించుడి
[చరణం]
నా ప్రభుని నామం
ఎంతో ధన్యము
నా ప్రభువు ఎంతో
దయగలవాడు
విశ్వాసపూర్ణుడు
యుగయుగాల ప్రభుడు
ఆయనే మాత్రమే
నమ్మదగిన దేవుడు
ఆయనను స్తుతించుడి
స్వరమెత్తి పాడుడి
కృతజ్ఞతా భావముతో
స్తుతులు అర్పించుడి
ఆరాధించుడి యేసును
ఆరాధించుడి
ఆరాధించుడి యేసును
ఆరాధించుడి
ఓ లోక ప్రజలారా
నీ స్వరమును ఎత్తుడి
ఆనంద గీతము పాడుడి
ఆయనను స్తుతించుడి
ఆరాధించుడి యేసును
ఆరాధించుడి
ఆరాధించుడి యేసును
ఆరాధించుడి
O Loka Prajalara Lyrics English
O loka prajalaraa
Nee swaramunu ettudi
Aananda geethamu paadudi
Aayan nu sthuthinc hudi
Aaradhinchudi Yesunu
Aaradhinchudi
Aaradhinchudi Yesunu
Aaradhinchudi
Charanam
Maruvaku lokamaa
Aayaney maathrame
Manaku ee jeevithanni
Icchina devudu
Samruddhi nicchina
Aayanaku maathrame
Manas thuthini jeevithaanthaam
Arpinchali ley
Aayan nu sthuthinc hudi
Swaram ett i paadudi
Kruthagnatha bhaavamutho
Sthuthulu arpinchudi
Aaradhinchudi Yesunu
Aaradhinchudi
Aaradhinchudi Yesunu
Aaradhinchudi
Charanam
Na prabhuni naamam
Yentho dhanyamu
Na prabhuvu yentho
Dayagalavaadu
Vishwaasa poor nud u
Yugayugaala prabhudu
Aayaney maathrame
Nammadag ina devudu
Aayan nu sthuthinc hudi
Swaram ett i paadudi
Kruthagnataa bhaavamutho
Sthuthulu arpinchudi
Aaradhinchudi Yesunu
Aaradhinchudi
Aaradhinchudi Yesunu
Aaradhinchudi
O loka prajalaraa
Nee swaramunu ettudi
Aananda geethamu paadudi
Aayan nu sthuthinc hudi
Aaradhinchudi Yesunu
Aaradhinchudi
Aaradhinchudi Yesunu
Aaradhinchudi