Novahu Taatha Song Lyrics Telugu
నోవాహు తాత నోవాహు తాత
ఓడను కట్టాడు రక్షణ ఓడను కట్టాడు_2
దేవుని చేత హెచ్చరించబడి
నీతిని ప్రకటించినాడు_2
నీతికి వారసుడైన్నాడు
(నోవాహు తాత)
300 మూరల పొడుగు ఉన్నాది
50 మూరాల వెడల్పు ఉన్నాది
30 మూరల ఎత్తు ఉన్నాది
(నోవాహు తాత)
మూడంతస్తులుగా కట్టబడినది
జీవరాసులకు నిలయమైనది_2
సంతృప్తిగా ఆహారం ఉన్నది
(నోవాహు తాత)
ఆకాశ తూములు విప్పబడినవి
నలుబది పగళ్లు నలుబది రాత్రులు_2
ప్రచండ వర్షము కురియుచున్నది
(నోవాహు తాత)
నోవాహు కుటుంబం ఓడలో చేరెను
జలప్రవాహము విస్తారమాయెను_2
నీళ్ల మీద ఓడ నడిచెను
(నోవాహు తాత)
అవిధేయులందరూ చచ్చితేలిరి
విధేయులందరూ రక్షించబడిరి_2
నూతన భూమిపై అడుగుపెట్టిరి
(నోవాహు తాత)
Novahu Taatha Song Lyrics English
Novaahu taatha Novaahu taatha
Oodanu kattadau rakshana oodanu kattadau (2)
Devuni chetha heccharinchabadi
Neethini prakatincchinaadu (2)
Neethiki vaarasudainnaadu
(Novaahu taatha)
300 mooral podugu unnaadi
50 mooral vedalpu unnaadi
30 mooral etthu unnaadi
(Novaahu taatha)
Moodaantasthulugaa kattabadinadi
Jeevaraasulaku nilayamainadi (2)
Santrupthiga aahaaram unnad i
(Novaahu taatha)
Aakaasha thoopulu vippa badinavi
Nalubadi pagallu nalubadi raathrulu (2)
Prachanda varsham u kuriyuchunnad i
(Novaahu taatha)
Novaahu kutumbam oodalo cheerenu
Jalapravaahamu vistaaramaayenu (2)
Neella meeda ooda nadichen u
(Novaahu taatha)
Avidheyulaandharu chacciteliri
Vidheyulaandharu rakshincha badiri (2)
Noothana bhoomipai adugupettiri