Me Me Meka Laga VBS Song Lyrics English
Me me meka laga
Bow bow kukka laaga
Meow Meow pilli laaga
Neevu cheyabadaledu
Yesu roopu lone – Yesu bidda laaga
Yesu chethilone- Neevu cheyyabaddavu
Entho entho special neevu
Chinthalanni ippudee viduvu
Antha Jesus love idi geluvu
Anthee chaalu prabhuvuthoo naduvu
Koko roko kodilaaga
Caw caw kaaki laaga
Quack quack baathu laaga
Neevu cheyyabadaledu
Yesu roopu lone – Yesu bidda laaga
Yesu chethilone- Neevu cheyyabaddavu
Entho entho special neevu
Chinthalanni ippudee viduvu
Antha Jesus love idi geluvu
Anthee chaalu prabhuvuthoo naduvu
Me Me Meka Laga VBS Song Lyrics Telugu
మే మే మేక లాగా
బౌ బౌ కుక్క లాగా
మియౌ మియౌ పిల్లి లాగా
నీవు చేయబడలేదు
యేసు రూపు లోనే – యేసు బిడ్డ లాగా
యేసు చేతి లోనే – నీవు చేయబడలేదు
ఎంతో ఎంతో స్పెషల్ నీవు
చింతలన్ని ఇప్పుడీ విడువు
అంతా యేసు లవ్ ఇది గెలువు
అంతీ చాలు ప్రభువుతో నడువు
కోకో రోకో కోడి లాగా
కావ్ కావ్ కాకి లాగా
క్వాక్ క్వాక్ బాతు లాగా
నీవు చేయబడలేదు
యేసు రూపు లోనే – యేసు బిడ్డ లాగా
యేసు చేతి లోనే – నీవు చేయబడలేదు
ఎంతో ఎంతో స్పెషల్ నీవు
చింతలన్ని ఇప్పుడీ విడువు
అంతా యేసు లవ్ ఇది గెలువు
అంతీ చాలు ప్రభువుతో నడువు