రాజాధి రాజా రారా || Rajadhi Raja Rara Lyrics

WhatsApp Group Join Now

Rajadhi Raja Rara Lyrics Telugu

రాజాధి రాజా రారా – రాజులకు రాజువై రారా – రాజయేసు రాజ్యమేల రారా – రవికోటితేజ యేసురారా

ఓ…మేఘ వాహనంబుమీద వేగమే – ఓ.. మించు వైభవంబుతోడ వేగమే ||రాజాధి||

1. ఓ…భుజనంబులెల్ల తేరిచూడగా – ఓ…నీ జనంబు స్వాగతంబునీయగా
నీ రాజ్యస్థాపనంబు సేయ – భూరాజులెల్ల గూలిపోవ
భూమియాకసంబు మారిపోవ – నీ మహా ప్రభావమునవేగ

||రాజాధి||

2. ఆ….ఆకసమున దూత లార్భటింపగా – ఆ …ఆదిభక్త సంఘసమేతంబుగా
ఆకసంబు మధ్యవీధిలోన – ఏకమై మహాసభజేయ
యేసునాథ! నీదు మహిమలోన – మాకదే మహానందమౌగ

||రాజాధి||

3. ఓ…పరమ యెరూషలేము పుణ్యసంఘమా – ఓ…గొఱ్ఱెపిల్ల క్రీస్తు పుణ్యసంఘమా
పరమదూతలారా! భక్తులారా! పౌలపోస్తులారా! పెద్దలారా!
గొఱ్ఱెపిల్ల యేసురాజుపేర – క్రొత్త గీతమెత్తి పాడరారా

||రాజాధి||

Rajadhi Raja Rara Lyrics English

Rajadhi Raja rara – rajulaku rajuvai rara – Rajayesu rajyamela rara – Ravikotiteja Yesurara

O… megha vahanambumida vegame – O.. minchu vaibhavambutoda vegame

||Rajadhi||

1. O… bhujanambula ella terichudagaa – O… ni janambu swagatanbuniyagaa
Ni rajyasthapanambu seya – bhorajulella goolipova
Bhoomiyakasambu maaripova – ni maha prabhavamunavega

||Rajadhi||

2. A… aakasamuna dootha larbhatimpagaa – A … aadibhakti sanghasametambugaa
Aakasambu madhyaveedhiloona – ekamai mahasabhajeya
Yesunatha! Needu mahimaloona – maakade mahanandamouga

||Rajadhi||

3. O… parama Yerushalemu punyasanghamaa – O… gorr epilla Christu punyasanghamaa
Paramadoothalara! Bhaktulara! Paulapostulara! Peddalara!
Gorrepilla Yesuraajupera – krotta geetametti padarara

||Rajadhi||

Theme

This hymn is about the second coming of Christ and the joy of welcoming the King of kings. It calls Jesus to come and rule in glory, describing His return with majesty, the gathering of believers, and the worship of the heavenly church. The song also reflects the hope of believers who long for Christ’s kingdom to be revealed in power and praise.

Leave a Comment