Immanuyelu rakthamu Telugu Lyrics
ఇమ్మానుయేలు రక్తము
ఇంపైన యూటగు
ఓ పాపి! యందు మున్గుము
పాపంబు పోవును
యేసుండు
నాకు మారుగా – ఆ సిల్వ జావగా
శ్రీ యేసు రక్త మెప్పుడు
స్రవించు నాకుగా
1. ఆ యూట మున్గి దొంగయు – హా!
శుద్ధుడాయెను
నేనట్టి పాపి నిప్పుడు
నేనందు మున్గుదున్
యేసుండు
2. నీ యొక్క పాపమట్టిదే
నిర్మూల మౌటకు
రక్షించు గొర్రెపిల్ల నీ
రక్తంబే చాలును
యేసుండు
3. నా నాధు రక్తమందున
నే నమ్మియుండినన్
నా దేవుని నిండు ప్రేమ
నే నిందు జూచెదన్
యేసుండు
4. నా యాయుష్కాల మంతట
నా సంతసంబదే
నా క్రీస్తు యొక్క రోమ్మునన్
నా గాన మిదియే
యేసుండు
Immanuyelu rakthamu English Lyrics
Immanuyelu rakthamu
Impaina yutagu
O paapi! Yandu mungumu
Paapambu povunu
Yesundu
Naku maaruga – Aa siluva jaavaga
Sree Yesu raktha meppudu
Sravincu naakuga
1. Aa yuta mungi dongayu – Ha!
Shuddhudaayenu
Nenatti paapi nipppudu
Nenandu mungudun
Yesundu
2. Nee yokka paapamattidhe
Nirmula mouthaku
Rakshinchu gorrepilla nee
Rakthambhe chaalunu
Yesundu
3. Na naadhu raktha mandun
Ne namminyuninann
Na devuni nindu prema
Ne nindu jucheddan
Yesundu
4.Na aayushkaala mantata
Na santasambadhe
Na Kristu yokka rommunann
Na gana midhiye
Yesundu
Theme
The central theme of “Emmanuyelu Rakthamu” revolves around the redemptive power of Jesus Christ’s blood, which cleanses sinners and offers purification and salvation.
-
Atonement for Sin: The lyrics portray Emmanuel’s blood as a flowing fountain on the cross that washes away all sins for the repentant sinner.
-
Grace and Faith: It emphasizes trusting in Christ’s sacrifice for complete redemption, no matter the depth of one’s sins.
-
Eternal Comfort: The song assures lifelong peace and satisfaction through faith in the Savior’s blood, especially tied to Good Friday reflections.