మనసా మరనాతాస్మరణ || Manasa Maranata Smarana Lyrics

WhatsApp Group Join Now

Manasa Maranata Smarana Lyrics Telugu

మనసా మరనాతాస్మరణ
మరువబోకు మహిమలో ఓ… ఓమనసా మరణాత స్మరణ

||మనసా||
మరువబోకు మహిమలో ఓ… ఓమనసా మరణాత స్మరణ

||మనసా||

క్రొత్తవాక్యమని తత్తర పడకు – పట్టిది కాదది వరుసలు నేర్చును
మట్టుపడి మరణాతను వేడిన – మహిమ రాకడలో నెత్తబడెదవు

||మనసా||

మరనాతయని మనస్సు స్మరించిన – సర్వశక్తులు సంతసించును
పాతభావములు పారిపోవును – అంతరింద్రియములు అలసిపోవును
అపార్థ భావములంతరించును

||మనసా||

మరనాత మరనాతయనుచు – మనస్సు స్మరించిన మహిమ చూతువు
మనస్సు మారును – హృదయమును శుద్ధీకరించును
శుద్ధవాక్యమిది శ్రద్ధతో నేర్చుము

||మనసా||

షలీన మేఘము సౌఖ్యస్థానము – కడబూర ధ్వనివినబడు స్థానము
వధువు వరుని కలిసికొనుటకు – మరనాతయను మాటేబాట

||మనసా||

కరువు కాలములో – యిరుకు సమయములో
మరనాత మహిమను వివరించును – యెత్తబడే గుంపును
మరనాత ప్రత్యేకించి ఎత్తిచూపును

||మనసా||

వ్యాధి సమయములో – బాధ సమయములో
మరనాత మందుగ తోడ్పడును – వ్యాధి బాధలను తొలగించి
బాధితులకు బోధలు నేర్పించును

||మనసా||

మరనాత మహిమ-ప్రభావమును మానవులకు బోధించే వారు
మరనాత నేర్పించేవారు – మహిమ రాకడలో మహిమ రూపములో
పరమున కేగె పావనులు

||మనసా||

Manasa Maranata Smarana Lyrics English

Manasa Maranata Smarana
Maruvaboku Mahimalo O… O Manasa Maranata Smarana

||Manasa||
Maruvaboku Mahimalo O… O Manasa Maranata Smarana

||Manasa||

Krottavakyamani tattera padaku – pattidi kadadi varusalu nerchunu
Mattupadi maranatanu vedina – mahima rakadalo nettabadedavu

||Manasa||

Maranatayani manassu smarinchina – sarvasaktulu santasinchunu
Patabhavamulu paripovunu – antarindriyamulu alasipovunu
Apardha bhavamulantarinchunu

||Manasa||

Maranata maranatayanchu – manassu smarinchina mahima chootuvu
Manassu marunu – hrudayamunu shuddhikarinchunu
Shuddhavakyamidi shraddhato nerchumu

||Manasa||

Shaleena meghamu saukhyasthanamu – kadabura dhvanivinabadu sthanamu
Vadhuvu varuni kalisikonutaku – maranatayanu maatebaata

||Manasa||

Karuvu kaalamulo – yiruku samayamulo
Maranata mahimanu vivarinchunu – yettabade gumpunu
Maranata pratyekinchi etthichupunu

||Manasa||

Vyadhi samayamulo – badha samayamulo
Maranata manduga todpadunu – vyadhi badhalanu tolaginchi
Badhitulaku bodhalu nerpinchunu

||Manasa||

Maranata mahima-prabhavamunu manavulaku bodhinche varu
Maranata nerpinchevaru – mahima rakadalo mahima roopamulo
Paramuna kege pavanulu

||Manasa||

Leave a Comment