రమ్ము యేసు స్వామి || Rammu Yesu Swami Lyrics

WhatsApp Group Join Now

Rammu Yesu Swami Lyrics Telugu

రమ్ము యేసు స్వామి – రావదేలయేమి
నమ్మి వేచితి నీకై – రమ్ము నాకొరకై

||రమ్ము||

ఇదిగో త్వరగ వచ్చెదనంచు – ఇంతవరకు రావైతివయా
ఇదియేమో నీ మదియేమో అది నాతో చెప్పుమయా

||రమ్ము||

రాకడ నిజమని నమ్ముదు నరులు – రాడు లేడందురు నాస్తికులు
లోకములో రాకడను జనులు కేకలు విని – రమ్ము ప్రభూ

||రమ్ము||

రాకడ నమ్మిక నాలో – అణిగిపోకముందే ఎరిగి
రాకడ మహిమా నందముతో రంజిల్ల నా – దేందములో

||రమ్ము||

సిద్దెలో నూనె నింపుము దేవా – శుద్ధాత్మను నడిపింపుము ప్రభువా
సిద్ధముగా నే వధువునగా నీ యొద్దకు – వచ్చెదను

||రమ్ము||

ఏ సమయములో ఏతెంచెదవో – ఎదురుచూచి కనిపెట్టెదము
యేసుప్రభో నీ సన్నిధిలో – ఎనలేని ఆనందిలో

||రమ్ము||

స్మరియింతును వరుడా – నీ ప్రేమా మాధుర్యము
మరువగలేను – మురిసెదను మైమరచెదను ముదమార పిలిచెదను

||రమ్ము||

త్వరగా రెప్పపాటున మార్చి – వరుడా గొప్ప మహిమకు చేర్చు
త్వరపడుము నా మొరవినుము – చురుకుదన మిమ్ము ప్రభో

||రమ్ము||

Rammu Yesu Swami Lyrics English

Rammu Yesu Swami – Raavadelayemi
Nammi Vechiti Neekai – Rammu Naakorakai

||Rammu||

Idigo Tvaraga Vachedananchu – Inthavaraku Raavaitivayaa
Idiyemo Nee Madiyemo – Adi Naatho Cheppumayaa

||Rammu||

Raakada Nijamani Nammudu Narulu – Raadu Ledanduru Nasticulu
Lokamulo Raakadanu Janulu Kekalu Vini – Rammu Prabhu

||Rammu||

Raakada Nammika Naalo – Anigipokamunde Erigi
Raakada Mahima Nandamuto Ranjilla Naa – Dendamulo

||Rammu||

Siddelo Noone Nimpumu Deva – Shuddhatmanu Nadimpumu Prabhuva
Siddhamuga Ne Vadhuvunaga Nee Yodduku – Vachedanu

||Rammu||

E Samayamulo Ethenchedavo – Eduruchoosi Kanipettedamu
Yesuprabho Nee Sannidhilo – Enaleni Aanandilo

||Rammu||

Smariyintunu Varuda – Nee Prema Madhuryamu
Maruvagalenu – Murisedanu Maimarachedanu Mudamara Pilichedanu

||Rammu||

Tvaraga Reppapaatuna Maarchi – Varuda Goppa Mahimaku Cherchu
Tvarapadumu Naa Moravinu – Churukudana Mimmu Prabho

||Rammu||

Leave a Comment