అవధులు లేని ఆనందం వెల్లువగా పొంగిన రోజు || Avadhulu Leni Aanandam Lyrics

WhatsApp Group Join Now

Avadhulu Leni Aanandam Lyrics Telugu

అవధులు లేని ఆనందం వెల్లువగా పొంగిన రోజు
ఉరకలు వేసే ఉత్సాహం ఉల్లామునే నింపిన రోజు “2”
ఇది నీ పుట్టిన రోజు మనసైన వేడుక రోజు “2”
Happy birthday to you “2”

గడిచిన సంవత్సరములు గాచిన దేవుని స్తుతియించాలి
ఎడబాయక నిను కాపాడిన ప్రభు ప్రేమను మధినుంచాలి “2”
అయన చేసిన మేలుల బట్టి కృతజ్ఞత చూపించాలి “2”
జీవితమంతా యేసుని కొరకు సాక్షిగా జీవించాలి
Many greetings to you.. “2”

రాబోయే సంవత్సరములు కృపయు క్షేమం నీతో రావాలి
ఇలాంటి పుట్టినరోజులు నీవెన్నో చేసుకువాలి “2”
నీదు జీవితం అనేకులకు దీవెనకరమై సాగాలి “2”
నీ గృహమే స్వర్గముగా ధరలో సిరులతో తులతుగాలి
May god bless to you dear “2”

అడుగు పెట్టిన ప్రతి స్థలములో ఆశీర్వాదం కలగాలి
మొదలు పెట్టిన పనులన్నీటిలో విజయముతో వెలగాలి “2”
ఉన్నతమైన శిఖరలెన్నో నీ వదిరోహించాలి “2”
చదువులు పదవులు వ్యాపారములో వృద్దిని సాధించాలి
Happy long life to you “2”

Avadhulu Leni Aanandam Lyrics English

Avadhulu leni aanandam velluga pongina roju
Urakalu vese utsaham ullaamune nimpina roju (2)
Idhi nee puttina roju manasainaa vedhuka roju (2)
Happy birthday to you (2)

Gadichina sanvathsaramulu gaachina devuni sthuthiyinchali
Edhabaayaka ninu kaapaadina prabhu premanu madhinunchali (2)
Aayana chesina melula batti kruthagnatha choopinchali (2)
Jeevithamantaa Yesuni koraku saakshiga jeevinchali
Many greetings to you (2)

Raaboye sanvathsaramulu krupayu kshemam neetho raavaali
Ilaanthi puttinarojulu neevenno chesukuvaali (2)
Needu jeevitham anekulaku deevenakaramai saagaali (2)
Nee gruham ey swargamuga dhara lo sirulatho thulathugaali
May god bless to you dear (2)

Adugu pettina prathi sthalamulalo aashirvaadam kalagali
Modhalu pettina panulan netthi lo vijayamutho velagali (2)
Unnathamaina shikharalenn o nee vadhirohinchali (2)
Chaduvulu padhavulu vyaapaaramulalo vruddhini saadhinchali
Happy long life to you (2)

Leave a Comment