Maruvani Needu Prematho Lyrics Telugu
మరువని నీదు ప్రేమతో కాచితివే కను పాపగా
విడువని స్నేహ బంధమై నడిచితివే నా తోడుగా || 2 ||
ఇంతవరకు ఉన్న ఊపిరి నీదు దయకు సాక్షమేగా
పొందుకున్న మేలులన్నీ నీదు ఎన్నిక పలితమేగా || 2 ||
|| మరువని ||
కరుగుతున్న కాలమంతా నీదు కృపలో నన్ను తడిపే
వెలుగు పంచె నీదు వాక్యం నీదు మార్గము నాకు తెలిపే || 2 ||
పాడెదను నూతన గీతములు ఎలా వేళలా స్తుతిగానములు
ఘనత, మహిమ ఆరోపణము నాదు జీవితమే అర్పితము
|| మరువని ||
నిన్న నేడు ఎన్నడయినా మారిపోని మనసు నీది
తల్లి మరచిన మరచి పోక కాపు కాసే ప్రేమ నీది || 2 ||
పొందుకున్న జన్మ దినము నీవు ఇచ్చే దయ కిరీటము
నీవు ఇచ్చె వాగ్దానలు చేయు అధికము బ్రతుకు దినములు
|| మరువని ||
Maruvani Needu Prematho Lyrics English
Maruvani needu prematho kaachitive kanu paapaga
Viduvani sneha bandhamai nadichitive na thoduga || 2 ||
Intavaruku unna oopiri needu dayaku saakshme ga
Pondhukuna melulanni needu ennika palithame ga || 2 ||
|| Maruvani ||
Karuguthunna kaalamantaa needu krupalolo nannu tadip ey
Velugu pance needu vaakyam needu maargamu naaku telipe y || 2 ||
Paadhanu noothana geethamulu elaa vellalaa sthuthiga namulu
Ghanatha mahima aaropanamu naadu jeevithame ar pithamu
|| Maruvani ||
Ninnu naedu yennadayinaa mariponi manasu needhi
Thalli marachina marachi poka kaapu kaase prema needhi || 2 ||
Pondhukuna janma dinam u neevu icche daya kireetamu
Neevu icche vaagdaanalu cheyu adhikamu brathuku dinam ulu
|| Maruvani ||