Na Yesu Manchivadu Lyrics Telugu
నా యేసు మంచివాడు…. (4)
తేజోమయుడు మృత్యుంజయుడు చల్లని దేవుడు
జ్యోతిర్మయిడు జీవనదాత చక్కని దేవుడు….. (2)
మహాశ్చర్య కార్యములెన్నో చేయువాడు ఆయన మాత్రమే (2)
ఆయన బహుబలముతో మనకు విడుదల జయము అందించెను (2)
పరక్రమ కార్యములు ఎన్నో చేయువాడు ఆయన మాత్రమే (2)
ఆయన శుద్ధుడు ఘనుడు విజయవంతుడు ఆశ్చర్యకరుడు (2)
పాపాన్ని గెలిచిన మరణము జయించిన శక్తివంతుడు
నీకై నాకై ప్రాణం పెట్టిన ప్రేమామయుడు….(2)
Na Yesu Manchivadu Lyrics English
Na Yesu manchivaadu (4)
Thjoma yud u mruthyunjayud u challani devudu
Jyothirmayid u jeevana daatha chakkani devudu (2)
Mahashcarya kaaryam ulenno cheyuvadu aayana maathrame (2)
Aayana bahubalamutho manaku vidudala jayamu andinche nu (2)
Parakrama kaaryam ulu yenn o cheyuvadu aayana maathrame (2)
Aayana shuddhud u ghanud u vijayavanthud u aaschar yakarud u (2)
Paapaanni gelichina mruthyamu jayinchina shakthivanthud u
Neeka i naaka i praanam p ettina premaamayud u (2)