O Sanghama Sarvangama Lyrics Telugu
ఓ సంఘమా సర్వాంగమా – పరలోక రాజ్యపు ప్రతిబింబమా
యేసయ్యను ఎదుర్కొనగ – నీతి నలంకారించి సిద్ధపడుమా
ఓ సంఘమా వినుమా
రాణి ఓఫిరు అపరంజితో – స్వర్ణ వివర్ణ వస్త్ర ధారణతో
= వీణ వాయిద్య తరంగాలతో
ప్రాణేశ్వరుని ప్రసన్నతతో
ఆనంద తైల సుగంధాభిషేకము
పొందితివే యేసునందు (2x)
|| ఓ సంఘమా ||
క్రీస్తే నిన్ను ప్రేమించెనని – తన ప్రాణ మర్పించెనని
= స్వస్థపరచె నిర్దోషముగా
ముడత కళంకము లేనిదిగా
మహిమా యుక్తంబుగా నిలువ గోరె యేసుడు (2x)
సహజించువా తీర్పునాడు (2x)
|| ఓ సంఘమా ||
చల్లగనైన వెచ్చగను – ఉండిన నీకది మేలగును
= నులివెచ్చని స్థితి నీకుండిన
బయటకు ఉమ్మి వేయబడుదువేమో
నీ మనసు మార్చుకో తొలిప్రేమ కూర్చుకో (2x)
ఆసక్తితో రక్షణ పొందుమా (2x)
|| ఓ సంఘమా ||
కడపటి బూర మ్రోగగానే – కనురెప్ప పాటున మారుదువా
= వడిగా మేఘాసీనుడవై
నడియాకాసము పోగలవా
గొర్రెపిల్ల సంఘమా క్రీస్తు రాజు సంఘమా (2x)
రారాజు నెదుర్కొనగలవా
|| ఓ సంఘమా ||
O Sanghama Sarvangama Lyrics Telugu
O Sanghama Sarvangama – Paraloka Rajyapu Prathibhimbama
Yesayyanu Edurkonaga – Neethi Nalan karinchi Siddhpaduma
O Sanghama Vinuma
Raani Ophiru Aparanjitho – Swarna Vivarna Vastra Dharnatho
= Veena Vaayidya Tarangalatho
Praneswaruni Prasannatatho
Ananda Taila Sugandhabhishekamu
Pondhitivaye Yesunandu (2x)
|| O Sanghama ||
Kriste Ninnu Preminchenani – Thana Praana Marpinchenani
= Svasthaparachena Nirdoshamuga
Mudatha Kalankamu Lena diga
Mahima Yuktambuga Niluva Gore Yesudu (2x)
Sahajinchuvatha Theerpunadhu (2x)
|| O Sanghama ||
Challaganai Vechchaganu – Undina Neekadhi Melagunu
= Nulivechchani Sthithi Neekundina
Bayataku Ummi Veyabaduduvemo
Nee Manasu Marchukko Tholiprema Kurchukko (2x)
Asakthitho Rakshana Pondhuma (2x)
|| O Sanghama ||
Kadapati Boora Mrogagane – Kanureppa Patuna Maruduva
= Vadiga Meghaseenudavai
Nadiyaakasamu Pogalava
Gorrepilla Sanghama Kristu Raju Sanghama (2x)
Raraju Nedurkonagalava
|| O Sanghama ||