సర్వ యుగములలో సజీవుడవు || Sarva Yugamulalo Sajeevudavu Lyrics

WhatsApp Group Join Now

Sarva Yugamulalo Sajeevudavu Lyrics Telugu

సర్వ యుగములలో సజీవుడవు
సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
కొనియాదగినది నీ దివ్య తేజం
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా

​1. ​ప్రేమతో ప్రాణమును అర్పించినావు
శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే
​శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
జగతిని జయించిన జయశీలుడా

​2. ​స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు
శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే
నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను
మరణము గెలిచిన బహు ధీరుడా

​3. ​కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు
బహు తరములకు క్షోభాతిశయముగా చేసితివి నన్ను
​నెమ్మది కలిగించే నీ బాహుబలముతో
శత్రువు నణచిన బహు శూరుడా

 

Sarva Yugamulalo Sajeevudavu Lyrics English

Sarva yugamulalo sajeevudavu
Saripolchagalan nee samardhyamunu
Koniyadagani nee divya tejam
Na dhyanam na pranam neeve Yesayya

Prema to praanamunu arpinchinaavu
Shramala sankellain shatruvunu karuninchuvadavu neeve
Shoorulu neeyeduta veerulu kaarenadhu
Jagatini jayinchina jaya sheeluda

Stutula to duragamunu sthapinchuvadavu
Shrungha dhvanulata sainyamu nadipinchuvadavu neeve
Nee yandu dhairyamunu ne pondukonedenanu
Maranam gelevichina bahu dheeruda

Krupalato raajyamunu sthiraparachu neevu
Bahu taramulaku kshobhaathishayamuga chesitive nannu
Nemmadi kaliginchina nee baahubalamuto
Shatruvu nanachina bahu shooruda

Leave a Comment