స్తుతులివిగో మా దేవా || Stuthilivigo Maa Dhevaa Lyrics

WhatsApp Group Join Now

Stuthilivigo Maa Dhevaa Lyrics Telugu

పల్లవి:

స్తుతులివిగో మా దేవా.. స్తుతి నీకే యెహోవా “2”
నీవు చేసిన మేలుకు నీవు చూప్పిన కృపకు “2”
స్తుతులివిగో మా దేవా …..

1 పేరు పెట్టి మమ్ము పిలిచి నీ పరిచర్యలో భాగమిచ్చి “2”
తోడుగా నీడగా “2”
ఉండినా.. మా ప్రభో “2”
” స్తుతులివిగో”

2 ఆపదలలో అపనిందలలో అలసి సొలసి ఉన్న వేళలో “2”
ఆధారం ఆశ్రయం “2”
అందించినా.. మా ప్రభో “2”
” స్తుతులివిగో”

3 నమ్మకముగా సేవ చేయగ ఇమ్ము నీ కృప మాకు మెండుగా “2”
కదలకా వదలకా “2”
కావుమా…మా ప్రభో “2”
” స్తుతులివిగో మా దేవా”

Stuthilivigo Maa Dhevaa Lyrics English

Sthuthulivigo maa devaa.. Sthuthi neekae Yehovaa “2”
Neevu chesina meluku nee vu chooppina krupaku “2”
Sthuthulivigo maa devaa …..

1
Pera pettu mammu pilichi nee paricharyalo bhaagamicchi “2”
Thodugaa needagaa “2”
Undinaa.. Maa prabho “2”
“Sthuthulivigo”

2
Aapadala lo apanindala lo alasi solasi unna velalo “2”
Aadhaaram aashrayam “2”
Andhinchinaa.. Maa prabho “2”
“Sthuthulivigo”

3
Nammakamuga seva cheyaga immu nee krupa maaku mendugaa “2”
Kadalakaa vadalaka “2”
Kaavumaa… Maa prabho “2”
“Sthuthulivigo maa devaa”

Leave a Comment