Popove O Satana Lyrics Telugu
పోపోవె ఓ సాతానా – జాగ్రత్త సుమీ
నీ గుట్టు మాకు చిక్కెను
= నిన్ను చితుక గొట్టు ఘన సూత్రాలు మాకు
మా తండ్రి నేర్పించి
మమ్ము సిద్ధపరచె
|| పోపో ||
1. ఆదికాలము మొదలుకొని – నేటివరకు ఆడితివి బహు నేర్పుగా
అద్భుత రీతిగా ఆత్మ తండ్రి నీదు
= ఆయువు పట్టును అందించెను మాకు
|| పోపో ||
2. మట్టు లేని గొయ్యేగా – నీ కష్టమెల్లా గట్టేక్కే పని లేదుగా
సమయము లేదని – సన్నిధి పరులను
= చెదర గొట్టుట కీవు
కనిపెట్టు చున్నావు
|| పోపో ||
3. కరుణా సముద్రుండైన – త్రిత్వ దేవుని
కృప మమ్ము వెంబడించు
= ఏదో ఒక సూత్రాన
రక్షించు చుండును
భక్షించు నీచేతికి
చిక్కనిచ్చునా మమ్ము
|| పోపో ||
Popove O Satana Lyrics English
Ni gut tu mak u chikkenu
= Ninnu chituka gottu ghana sutra lu mak u
Ma tandri nerpinchi
Mammu siddhaparache
|| Popo ||
1. Adi kalamu modalukoni – Netivaraku aditivi bahu nerpuga
Adbhuta reetiga atma tandri nide
= Ayuvu pattunu andinchen u mak u
|| Popo ||
2. Mattu leni goyyega – Ni kashtamella gattekke pani ledhuga
Samayam u ledani – Sannidhi parulanu
= Chedara gottuta keevu
Kanipettu chunna vu
|| Popo ||
3. Karuna samudrundaina – Trithva Devuni
Krupa mammu vembadinchu
= Edho ok a sutran
Rakshinchu chundunu
Bhakshinchu ni chetiki
Chikkanich chun a mammu
|| Popo ||