ఎందుకింత చింత చింత || Endukinta Chinta Chinta Lyrics

WhatsApp Group Join Now

 Endukinta Chinta Chinta Lyrics Telugu

ఎందుకింత – చింత చింత – ఎందుకింత – చింత చింత
= ఎందుకింత – చింత చింత – ఎందుకింత – వంక వంక

|| ఎందు ||

ఎందుకింత – భీతి భీతి – ఎందుకింత – భీతి భీతి
= ఎందుకింత – భీతి భీతి – ఎందుకింత – చింత వంత

|| ఎందు ||

ఎందుకింత – పరుగు పరుగు – ఎందుకింత – పరుగు పరుగు

|| ఎందు ||

ఎందుకింత – మెరుగు మెరుగు – ఎందుకింత – మెరుగు మెరుగు

|| ఎందు ||

ఎందుకింత – కరుకు కరుకు – ఎందుకింత – కరుకు కరుకు

|| ఎందు ||

ఎందుకింత – అవమానంబు – ఎందుకింత – అవమానంబు

|| ఎందు ||

ఎందుకింత – దుడుకు దుడుకు – ఎందుకింత – దుడుకు దుడుకు

|| ఎందు ||

ఎందుకింత – జాగు జాగు – ఎందుకింత – జాగు జాగు

|| ఎందు ||

ఎందుకింత – వెనుకాడుట – ఎందుకింత – వెనుకాడుట

|| ఎందు ||

ఎందుకింత – కునికిపాటు – ఎందుకింత – కునికిపాటు

|| ఎందు ||

ఎందుకింత – మరుగు మరుగు – ఎందుకింత – మరుగు మరుగు

|| ఎందు ||

ఎందుకింత – ఊగులాట – ఎందుకింత – ఊగులాట

|| ఎందు ||

ఎందుకింత – దుఃఖ ముఖము – ఎందుకింత – దుఃఖ ముఖము

|| ఎందు ||

ఎందుకింత – నిద్ర నిద్ర – ఎందుకింత – నిద్ర నిద్ర

|| ఎందు ||

Endukinta Chinta Chinta Lyrics English

Endukinta – Chinta chinta – Endukinta – Chinta chinta
= Endukinta – Chinta chinta – Endukinta – Vanka vanka

|| Endu ||

Endukinta – Bheethi bheethi – Endukinta – Bheethi bheethi
= Endukinta – Bheethi bheethi – Endukinta – Chinta vanta

|| Endu ||

Endukinta – Parugu parugu – Endukinta – Parugu parugu

|| Endu ||

Endukinta – Merugu merugu – Endukinta – Merugu merugu

|| Endu ||

Endukinta – Karuku karuku – Endukinta – Karuku karuku

|| Endu ||  

Endukinta – Avamanambu – Endukinta – Avamanambu

|| Endu ||

Endukinta – Duduku duduku – Endukinta – Duduku duduku

|| Endu ||

Endukinta – Jagu jagu – Endukinta – Jagu jagu

|| Endu ||

Endukinta – Venukaduta – Endukinta – Venukaduta

|| Endu ||

Endukinta – Kunikipat u – Endukinta – Kunikipat u

|| Endu ||

Endukinta – Marugu marugu – Endukinta – Marugu marugu

|| Endu ||

Endukinta – Ugulata – Endukinta – Ugulata

|| Endu ||

Endukinta – Duhkha mukhamu – Endukinta – Duhkha mukhamu

|| Endu ||

Endukinta – Nidra nidra – Endukinta – Nidra nidra

|| Endu ||

Leave a Comment