Evvaru Gaminipagalaru Song Lyrics Telugu
ఎవ్వారు గమనింప గలరు – మన దేవుని మహిమ
ఎవ్వారు వివరింప గలరు
= బూరకాండ్లు గలవారలు సముద్రపు
వారను నిలుచుట కెపుడు వత్తురు
|| ఎవ్వారు ||
1. ఎంతో గంభీరమైన ఘోష – జనులతో మాట్లాడు
సంతోష భరితమైన భాష
= గంతులు వేయుచు కెరటాల్ భజనను
సంతోషముతో సలుపుచున్న పను
|| ఎవ్వారు ||
2. అంభో నిధి చూడ నాశ్చర్యంబు – ఇది మన దేవుని చేతి
గాంభీర్య మైన ఘన కార్యంబు
= అంభోనిధి రాత్రిబగళ్ళు స్తో
త్రంబుతో దేవుని తలచుచున్న పను
|| ఎవ్వారు ||
3. చలువ ప్రదేశము వాల్తేరు – జనుల సౌఖ్యార్థమై దొరలూ
వాసము చేయు చక్కనియూరు
= చలువ గాలి బహు చక్కగ వీచును
అలసిన ప్రాణికి హాయిగా నుండును
|| ఎవ్వారు ||
4. కాచిన నెండ మెండుగాను – కొండ దిబ్బ మీద
వీచున్ వాయువు మెండు గాను
= వాసిగ రాజమహేంద్ర వరము ని
వాసుడు దేవదాసు బల్కెను
|| ఎవ్వారు ||
Evvaru Gaminipagalaru – Mana Devuni Mahima
Evvaru Vivarinp galaru
= Burakandlu galavaralu samudrapu
Varanu niluchuta kepudu vatturu
|| Evvaru ||
Ento Gambhiramaina Ghosha – Janulato matladu
Santosa bharitamaina Bhasha
= Gantulu veyuchu keratal bhajananu
Santoshamuto salupuchunna panu
|| Evvaru ||
Ambho Nidhi chuda nashcharyambu – Idi mana Devuni cheti
Gambhirya maina ghana karyambu
= Ambhonidhi ratribagallu sto
Trambuto Devuni talachuchunna panu
|| Evvaru ||
Chalva pradeshamu valtteru – Janula saukhyardhamai dorlu
Vasamu cheyu chakkaniyuru
= Chalva gali bahu chakkaga vichunu
Alasina praniki hayiga nundunu
|| Evvaru ||
Kachina nendu menduganu – Konda dibba mida
Vichun vayuvu mendu ganu
= Vasiga rajamahemdra varamu ni
Vasudu Devadasu balkenu
|| Evvaru ||